హాయ్ ఫ్రెండ్స్ అందరికి నా తెలుగు వందనములు,
స్వాగతం టూ అమరేశ్వర్ బ్లాగ్
నా పేరు అమరేశ్వర్ నేను నిజామాబాదు లో ఉంటాను, నాకు బ్లాగ్స్ అంటే చాల ఇష్టం,నేను ఒక బ్లాగా చేయాలి అది దేశాన్ని బాగు చేసేదిగా విలైనతవరకు ప్రజలకు మంచి సమాచారము అందిచాలి.అనే లక్ష్యం తో ఈ బ్లాగ్ ప్రారంబించాను.
గమనిక :
నాకు తేలిసో తెలియ కో తప్పు జరిగితే ప్రేక్షకులు మరియు
బ్లాగార్స్ అందరూ మన్నిచండి.
Very very Nice pic..
ReplyDelete