Total Pageviews

Showing posts with label చదువు మరియు జాబ్స్ (jobs). Show all posts
Showing posts with label చదువు మరియు జాబ్స్ (jobs). Show all posts

Friday, November 11, 2011

Tuesday, October 18, 2011

దిద్దు బాటలో ఇంటర్ విద్య

దిద్దు బాటలో ఇంటర్ విద్య 

జాబ్స్ (jobs) 16/10/2011





జాబ్స్ (jobs) 16/10/2011  
ఇంటెలిజెన్స్ బ్యూరోలో

కేంద్ర హోంశాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్బ్యూరో వివిధ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అవి: పర్సనల్అసిస్టెంట్‌ -58, జూనియర్ఇంటెలిజెన్స్ఆఫీసర్‌ (వైర్లెస్టెలిగ్రఫీ)-198, జూనియర్ఇఒటెలిజెన్స్ఆఫీసర్‌ (ఎలక్ట్రానిక్డేటా ప్రాసెసింగ్‌)-6
అర్హతలు: పర్సనల్అసిస్టెంట్కు పదవ తరగతి పాసై ఉండి స్టెనోగ్రఫీలో నిమిషానికి 100 పదాల స్పీడ్ఉండి, కంప్యూటర్ఆపరేషన్తెలిసి ఉండాలి. జూనియర్ఇంటెలిజెన్స్ఆఫీసర్‌ (వైర్లెస్టెలిగ్రఫీ)కి పదవ తరగతితోపాటు ఎలక్ట్రీషియన్‌, ఎలక్ట్రానిక్మెకానిక్తదితర సబ్జెక్టులతో ఐటిఐ ఉండాలి. ఎలక్ట్రానిక్డేటా ప్రాసెసింగ్కు ఇంటర్మీడియట్తోపాటు గంటకు 8000 పదాలు కంప్యూటర్పై కంపోజ్చేయగలగాలి.
వయసు: 18 నుండి 27 సంవత్సరాలలోపు ఉండాలి.
దరఖాస్తు: 2011 అక్టోబర్‌ 30.
వివరాలకు : www.mha.nic.in చూడండి.
కస్టమర్రిలేషన్షిప్ఎగ్జిక్యూటివ్లు
యూనియన్బ్యాంక్ఆఫ్ఇండియా 370 కస్టమర్రిలేషన్షిప్ఎగ్జిక్యూటివ్పోస్టుల భర్తీకి నోటిఫికేషన్విడుదల చేసింది.
అర్హతలు: 60 శాతం మార్కులతో ఆర్ట్స్‌/సైన్స్లేదా కామర్స్డిగ్రీ ఉండాలి. ఎంబిఎ/పిజి డిప్లొమా ఇన్మేనేజ్మెంట్పాసై ఉండాలి.
దరఖాస్తు పంపేందుకు చివరితేదీ: 2011 అక్టోబర్‌ 24.
వివరాలకు:www.unianbankofindia.co.in చూడండి.

స్పోర్ట్స్అథారిటీ ఆఫ్ఇండియా జూనియర్సైంటిఫిక్ఆఫీసర్‌-19 పోస్టులు, జూనియర్సైంటటిఫిక్అసిస్టెంట్‌-5 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్విడుదల చేసింది.
అర్హతలు: సైంటిఫిక్ఆఫీసర్కు 60 శాతం మార్కులతో ఎం./ఎంఎస్సి ఉండాలి. పిహెచ్డి చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. సైంటిఫిక్అసిస్టెంట్కు బిఎ/బిఎస్సిలో 60 శాతం మార్కులుండాలి.
వయసు: ఆఫీసర్కు 35 సం.లు., అసిస్టెంట్కు 25 సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తు దాఖలుకు చివరితేదీ: 2011 అక్టోబర్‌ 24.
వివరాలకు:www.sportsauthourityofindia.gov.in చూడండి.
ఆర్మీలో టెక్నికల్ఆఫీసర్లు
ఇండియన్ఆర్మీలో షార్ట్సర్వీస్కమిషన్లో టెక్నికల్ఆఫీసర్స్‌-50 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్విడుదల చేసింది.
అర్హతలు:బిఇ/బిటెక్ఉండాలి. ఫైనలియర్విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తులు ఆన్లైన్ద్వారా మాత్రమే పంపాలి.
చివరితేదీ: 2011 అక్టోబర్‌ 26.
వివరాలకు:www.indianarmy.nic.in చూడండి.
కెమికల్లేబరేటరీలో
నేషనల్కెమికల్లేబరేటరీ... పూణె 8 సైంటిస్ట్పోస్టులు, 1 సీనియర్టెక్నికల్ఆఫీసర్పోస్టు, 2 టెక్నికల్ఆఫీసర్పోస్టులు, 1 టెక్నికల్అసిస్టెంట్పోస్టు భర్తీకి నోటిఫికేషన్విడుదల చేసింది.
అర్హతలు: పిహెచ్డి ఇన్సైన్స్ఉండాలి.
వయసు: సైంటిస్ట్కు 37 సంవత్సరాలుండాలి. దరఖాస్తులను ఆన్లైన్ద్వారా పంపాలి.
చివరితేదీ: 2011 అక్టోబర్‌ 30.
వివరాలకు: http//jobs.ncl.res.in చూడండి.
ప్రొబేషనరీ ఆఫీసర్లు
సౌత్ఇండియన్బ్యాంకు 60 ప్రొబేషనరీ ఆఫీసర్స్పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హతలు: 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి.
వయసు: 21 నుండి 28 సంవత్సరాలలోపు ఉండాలి.
దరఖాస్తు దాఖలుకు చివరితేదీ: 2011 అక్టోబర్‌ 27.
వివరాలకు:www.southindianbank.com చూడండి.
స్టీల్అథారిటీలో
స్టీల్అథారిటీ ఆఫ్ఇండియా లిమిటెడ్‌, భిలారు స్టీల్ప్లాంట్ఫిట్టర్‌-21, ఎలక్ట్రీషియన్‌-20, వెల్డర్‌-20, టర్నర్‌-10 మేసన్‌-4, మెషినిస్ట్‌-5, మోటార్వెహికల్‌-3, డ్రయివర్‌-10 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. పోస్టులన్నీ టెక్నీషియన్ట్రయినీకి సంబంధించినవి.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో ఐటిఐ పాసై ఉండాలి.
దరఖాస్తుల చివరితేదీ: 2011 నవంబర్‌ 12.
వివరాలకు: www.siel.co.in చూడండి.
కళింగ గ్రామ బ్యాంక్లో
కళింగ గ్రామ బ్యాంక్కటక్ఆఫీసర్స్కేల్‌ (2)-19 పోస్టులు, ఆఫీసర్స్కేల్‌ (1)-24 పోస్టులు, ఆఫీస్అసిస్టెంట్స్‌-21 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్విడుదల చేసింది.
అర్హతలు: ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి.
వయసు: ఆఫీసర్స్కేల్‌ (2)కి 32 సం.లు, మగిలిన పోస్టులకు 28 సంవత్సరాలలోపు ఉండాలి.
దరఖాస్తులను ఆన్లైన్ద్వారా పంపాలి.
దరఖాస్తు దాఖలుకు చివరితేదీ: 2011 నవంబర్‌ 3.
వివరాలకు:షషష.www.kalingagramyabank.com చూడండి
సహకార బ్యాంకుల్లో పోస్టులు


రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 22 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, 2553 క్లరికల్మరియు మేనేజర్స్థాయి పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది.
క్లరికల్పోస్టులు: 1593
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత
అసిస్టెంట్మేనేజర్స్‌: 960
విద్యార్హత: బి., బి.ఎస్సీ, బిఇ డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా బి.కాం. డిగ్రీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత
వయసు: 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.
మినహాయింపు: ఎస్సీ, ఎస్టీలకు 5 సం.లు. ఒబిసిలకు 3 సం.లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఫీజు: క్లరికల్‌-ఎస్సీ, ఎస్టీ వికలాంగులకు రూ. 100/-, ఒబిసి, జనరల్అభ్యర్థులకు రూ. 300/-
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు: ఆన్లైన్రిజిస్ట్రేషన్ముగింపు తేదీ: అక్టోబర్‌, 2011.
రాతపరీక్ష తేదీ: 30.10.2011.



Wednesday, October 12, 2011

Print Friendly and PDFPrint Friendly and PDFPrint Friendly and PDF