హాయ్ ఫ్రెండ్స్ అందరికి నా తెలుగు వందనములు,
స్వాగతం టూ అమరేశ్వర్ బ్లాగ్
నా పేరు అమరేశ్వర్ నేను నిజామాబాదు లో ఉంటాను, నాకు బ్లాగ్స్ అంటే చాల ఇష్టం,నేను ఒక బ్లాగా చేయాలి అది దేశాన్ని బాగు చేసేదిగా విలైనతవరకు ప్రజలకు మంచి సమాచారము అందిచాలి.అనే లక్ష్యం తో ఈ బ్లాగ్ ప్రారంబించాను.
గమనిక :
నాకు తేలిసో తెలియ కో తప్పు జరిగితే ప్రేక్షకులు మరియు
బ్లాగార్స్ అందరూ మన్నిచండి.
మీ బ్లాగు చాలా బాగుందండీ. కాకపోతే కొన్ని పునరావృతం అయిన పోస్ట్స్ ఉన్నాయి. వాటిని తొలగించండి. ఫొటోస్ ని ఒకే సైజులో ఉండేలా పోస్ట్ సెట్టింగ్స్ ని వాడండి. కామెంట్ వర్డ్ వేరిఫికేషన్ తీసేయండి. దానివలన కామెంట్స్ పెట్టడం బ్లాగ్ సందర్శకులకి ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యముగా మీ బ్లాగ్ పెద్దగా, మానిటర్ సైజులో కన్నా పెద్దగా ఉండి కొద్దిగా అసౌకర్యముగా ఉంది. దీనికోసం బ్లాగ్ టెంప్లేట్ ని మార్చాలి. అప్పుడు చిన్నగా, వ్రాసిన విషయం చదవటానికి వీలుగా ఉంటుంది. ఇలా చెబుతున్నానని అన్యదా భావించవలదు.. మరింతగా సమాచారాన్ని అందిస్తూ, మరింత ఆదరణని చూరగొనాలని ఆశిస్తున్నాను.
మీ బ్లాగు చాలా బాగుందండీ.
ReplyDeleteకాకపోతే కొన్ని పునరావృతం అయిన పోస్ట్స్ ఉన్నాయి. వాటిని తొలగించండి.
ఫొటోస్ ని ఒకే సైజులో ఉండేలా పోస్ట్ సెట్టింగ్స్ ని వాడండి.
కామెంట్ వర్డ్ వేరిఫికేషన్ తీసేయండి. దానివలన కామెంట్స్ పెట్టడం బ్లాగ్ సందర్శకులకి ఇబ్బందిగా ఉంటుంది.
ముఖ్యముగా మీ బ్లాగ్ పెద్దగా, మానిటర్ సైజులో కన్నా పెద్దగా ఉండి కొద్దిగా అసౌకర్యముగా ఉంది. దీనికోసం బ్లాగ్ టెంప్లేట్ ని మార్చాలి. అప్పుడు చిన్నగా, వ్రాసిన విషయం చదవటానికి వీలుగా ఉంటుంది.
ఇలా చెబుతున్నానని అన్యదా భావించవలదు.. మరింతగా సమాచారాన్ని అందిస్తూ, మరింత ఆదరణని చూరగొనాలని ఆశిస్తున్నాను.