ఇంటెలిజెన్స్ బ్యూరోలో
కేంద్ర హోంశాఖ పరిధిలోని ఇంటెలిజెన్స్ బ్యూరో వివిధ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అవి: పర్సనల్ అసిస్టెంట్ -58, జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (వైర్లెస్ టెలిగ్రఫీ)-198, జూనియర్ ఇఒటెలిజెన్స్ ఆఫీసర్ (ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసింగ్)-6
అర్హతలు: పర్సనల్ అసిస్టెంట్కు పదవ తరగతి పాసై ఉండి స్టెనోగ్రఫీలో నిమిషానికి 100 పదాల స్పీడ్ ఉండి, కంప్యూటర్ ఆపరేషన్ తెలిసి ఉండాలి. జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ (వైర్లెస్ టెలిగ్రఫీ)కి పదవ తరగతితోపాటు ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్ తదితర సబ్జెక్టులతో ఐటిఐ ఉండాలి. ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసింగ్కు ఇంటర్మీడియట్తోపాటు గంటకు 8000 పదాలు కంప్యూటర్పై కంపోజ్ చేయగలగాలి.
వయసు: 18 నుండి 27 సంవత్సరాలలోపు ఉండాలి.
దరఖాస్తు: 2011 అక్టోబర్ 30.
వివరాలకు : www.mha.nic.in చూడండి.
కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్‌లు
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 370 కస్టమర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హతలు: 60 శాతం మార్కులతో ఆర్ట్స్/సైన్స్ లేదా కామర్స్ డిగ్రీ ఉండాలి. ఎంబిఎ/పిజి డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ పాసై ఉండాలి.
దరఖాస్తు పంపేందుకు చివరితేదీ: 2011 అక్టోబర్ 24.
వివరాలకు:www.unianbankofindia.co.in చూడండి.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్-19 పోస్టులు, జూనియర్ సైంటటిఫిక్ అసిస్టెంట్-5 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హతలు: సైంటిఫిక్ ఆఫీసర్కు 60 శాతం మార్కులతో ఎం.ఎ/ఎంఎస్సి ఉండాలి. పిహెచ్డి చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. సైంటిఫిక్ అసిస్టెంట్కు బిఎ/బిఎస్సిలో 60 శాతం మార్కులుండాలి.
వయసు: ఆఫీసర్కు 35 సం.లు., అసిస్టెంట్కు 25 సంవత్సరాలు ఉండాలి.
దరఖాస్తు దాఖలుకు చివరితేదీ: 2011 అక్టోబర్ 24.
వివరాలకు:www.sportsauthourityofindia.gov.in చూడండి.
ఆర్మీలో టెక్నికల్ ఆఫీసర్లు
ఇండియన్ ఆర్మీలో షార్ట్ సర్వీస్ కమిషన్‌లో టెక్నికల్ ఆఫీసర్స్-50 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హతలు:బిఇ/బిటెక్ ఉండాలి. ఫైనలియర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తులు ఆన్లైన్ ద్వారా మాత్రమే పంపాలి.
చివరితేదీ: 2011 అక్టోబర్ 26.
వివరాలకు:www.indianarmy.nic.in చూడండి.
కెమికల్ లేబరేటరీలో
నేషనల్ కెమికల్ లేబరేటరీ... పూణె 8 సైంటిస్ట్ పోస్టులు, 1 సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టు, 2 టెక్నికల్ ఆఫీసర్ పోస్టులు, 1 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హతలు: పిహెచ్డి ఇన్ సైన్స్ ఉండాలి.
వయసు: సైంటిస్ట్కు 37 సంవత్సరాలుండాలి. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా పంపాలి.క
చివరితేదీ: 2011 అక్టోబర్ 30.
వివరాలకు: http//jobs.ncl.res.in చూడండి.
ప్రొబేషనరీ ఆఫీసర్లు
సౌత్ ఇండియన్ బ్యాంకు 60 ప్రొబేషనరీ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్వ విడుదల చేసింది.
అర్హతలు: 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి.
వయసు: 21 నుండి 28 సంవత్సరాలలోపు ఉండాలి.
దరఖాస్తు దాఖలుకు చివరితేదీ: 2011 అక్టోబర్ 27.
వివరాలకు:www.southindianbank.com చూడండి.
స్టీల్ అథారిటీలో
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, భిలారు స్టీల్ ప్లాంట్ ఫిట్టర్-21, ఎలక్ట్రీషియన్-20, వెల్డర్-20, టర్నర్-10 మేసన్-4, మెషినిస్ట్-5, మోటార్ వెహికల్-3, డ్రయివర్-10 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ పోస్టులన్నీ టెక్నీషియన్ ట్రయినీకి సంబంధించినవి.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టుల్లో ఐటిఐ పాసై ఉండాలి.
దరఖాస్తుల చివరితేదీ: 2011 నవంబర్ 12.
వివరాలకు: www.siel.co.in చూడండి.
కళింగ గ్రామ బ్యాంక్లో
కళింగ గ్రామ బ్యాంక్ కటక్ ఆఫీసర్ స్కేల్ (2)-19 పోస్టులు, ఆఫీసర్ స్కేల్ (1)-24 పోస్టులు, ఆఫీస్ అసిస్టెంట్స్-21 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హతలు: ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి.
వయసు: ఆఫీసర్ స్కేల్ (2)కి 32 సం.లు, మగిలిన పోస్టులకు 28 సంవత్సరాలలోపు ఉండాలి.
దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా పంపాలి.
దరఖాస్తు దాఖలుకు చివరితేదీ: 2011 నవంబర్ 3.
వివరాలకు:షషష.www.kalingagramyabank.com చూడండి.
సహకార బ్యాంకుల్లో పోస్టులు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 22 జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు, 2553 క్లరికల్ మరియు మేనేజర్ స్థాయి పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది.
క్లరికల్ పోస్టులు: 1593
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత
అసిస్టెంట్ మేనేజర్స్: 960
విద్యార్హత: బి.ఎ, బి.ఎస్సీ, బిఇ డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా బి.కాం. డిగ్రీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత
వయసు: 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.
మినహాయింపు: ఎస్సీ, ఎస్టీలకు 5 సం.లు. ఒబిసిలకు 3 సం.లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఫీజు: క్లరికల్-ఎస్సీ, ఎస్టీ వికలాంగులకు రూ. 100/-, ఒబిసి, జనరల్ అభ్యర్థులకు రూ. 300/-
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు: ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ముగింపు తేదీ: అక్టోబర్, 2011.
రాతపరీక్ష తేదీ: 30.10.2011.
No comments:
Post a Comment