Total Pageviews

Thursday, September 29, 2011

తెలుగు పాటలను ఆన్ లైన్ లో వినాలా వాటి వెబ్ సైట్స్ (telugu mp3)

తెలుగు పాటలను ఆన్ లైన్ వినాలనుకున్నవారు.వెబ్ సైట్స్ కోసం వెతుకుతున్నారా?అయితే ఆ శ్రమలేకుండా నేనే కొన్ని వెబ్ సైట్స్ ఇవ్వడం జరిగింది చూడండి,




  
1.తెలుగు పాటల కోసం (telugu patala kosam)
      http://telugusongs.allindiansite.com/
 2.తమిళం పాటల కోసం (thamila patala kosam)
      http://tamilsongs.allindiansite.com/
 3.మలయాళం పాటల కోసం(malayaalam patala   kosam )
      http://malayalamsongs.allindiansite.com/ 
 4.కన్నడ పాటల కోసం (kannada patalakosam )

 5.హింది పాటల కోసం (hindhi paatala kosam )
 1.తెలుగు పాటలలోని వివిధ కేటగిరీలు (teluguloni  vividha  ketagirilu )
  గమనిక:క్రింద కనిపిస్తున్నా లింక్ పై క్లిక్ చేయండి



1 )తెలుగు పాటలకోసం (telugu paatala kosam )
http://www.raaga.com/channels/telugu/ 

2 )మలయాళం  పాటలకోసం(malayaalam paatala kosam )
3)కన్నడ  పాటలకోసం  (kanada  paatala kosam )
4)బెంగ్గాలి   పాటలకోసం(bengaali paatala kosam )
5)గుజరాతి   పాటలకోసం (gujaraathi paatala kosam )
6)  పంజాబీ  పాటలకోసం(panjaabi  paatala kosam )
7) బోజ్పురి   పాటలకోసం (bojpuri paatala kosam )
  
8)మరాటి పాటలకోసం(marati paatala kosam )
9)సంక్రిత్   పాటలకోసం(sankrith paatala kosam )
10)కర్నాటిక్ పాటలకోసం(karnaatik  paatala kosam )
11)హిందుస్తానీ   పాటలకోసం(hindhusthaani paatala kosam )
12)ఫుసిఒన్ పాటలకోసం(Fusion paatala kosam )
13 )  నిర్వాన పాటలకోసం(nirvana paatala kosam )
14)  వరల్డ్ పాటలకోసం(world  paatala kosam )
15)రాగా  (raga )
   1.తెలుగు పాటలలోని వివిధ కేటగిరీలు (teluguloni  vividha  ketagirilu )
    గమనిక:క్రింద కనిపిస్తున్నా లింక్ పై క్లిక్ చేయండి
  
  
 

  

తెలుగు వెబ్ సైట్ ఇందులో మొత్తం తెలుగు వివిధ కేటగిరీలు ఉంటాయి,
http://andhravilas.com/music.asp

మరిన్ని వెబ్ సైట్స్ కోసం వేచిఉండండి,
గమనిక:మీ సందేశాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో....... ఉయ్యాలో ........

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో........ ఉయ్యాలో .............
తెలంగాణా లో ఎక్కువగా జరుపుకొనే పండుగలలో బతుకమ్మ పండగ ఒక్కటి, తెలంగాణా ఆడపడుచులు తమ బతుకుని పాట రూపం లో కట్టి పాటలు పాడడం జరుగుతుంది,అయితే మరింత వివరంగా ఈనాడు పేపర్ లో వచ్చిన బతుకమ్మ గురించి ఉన్నదీ ఉన్నట్టుగా మీకు చూపిస్తాను చుడండి,


ఈనాడు పేపర్ లో ని కంప్యూటర్ ట్రిక్స్

         చిటికె లో














 విడియోలగానే,సంగీతంతో సంపాదన 





తెరపై వినోదాల సందడి
















టైం బాగోలేదా,మీదే టూల్ బార్





ఆన్ లైన్ గ్రంధాలయంలో ఉచిత పుస్తకాలెన్నో











Thursday, September 22, 2011

తెలుగు లో కంప్యూటర్స్ గురించిన ముఖ్యమైన వెబ్ సైట్లు మరియు బ్లాగుల వివరాలు


తెలుగు లో కంప్యూటర్స్ గురించిన ముఖ్యమైన విషయాలు, పాఠాలు అందించే తెలుగు వెబ్ సైట్లు మరియు బ్లాగుల గురించి ఇంటర్నెట్ లో వెతుకుతున్నారా? అయితే మీకు ఆ శ్రమ లేకుండా నేనే ఆ వెబ్ సైట్లు మరియు బ్లాగులన్నిటిని మీకు ఈ క్రింద అందజేస్తున్నాను. ఇక ఆ వెబ్ సైట్లు, బ్లాగుల మీద క్లిక్ చేసి కంప్యూటర్స్ గురించిన ముఖ్యమైన విషయాలు, కంప్యూటర్ కోర్సుల పాఠాలు మరియు వాటి విశేషాలే కాక కంప్యూటర్స్ గురించిన ఇతర మొదలగు వాటన్నిటి గురించి నేర్చుకొని పర్ఫెక్ట్ అయిపోదాం పదండి.
 
తెలుగు లో కంప్యూటర్స్ గురించిన ముఖ్యమైన వెబ్ సైట్లు మరియు బ్లాగుల వివరాలు:


 గమనిక : మీ సందేశాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.


Sunday, September 18, 2011

చిత్రకారులకు డిజిటల్ కుంచెలు


రాబోవు కాలంలో యానిమేషన్కు ఉజ్వల భవిష్యత్


దేశీయంగా అంతర్జాతీయంగా కూడా యానిమేషన్కు ఉజ్వల భవిత కనిపిస్తోంది. అన్ని రంగాల్లోకి చొచ్చుకువెళ్తున్న యానిమేషన్లో కెరీర్ను తీర్చిదిద్దుకోవటానికి యువత ఆసక్తిప్రదర్శిస్తోంది ! మాంద్యం వల్ల బడ్జెట్పరిమితులు ఏర్పడ్డాయి. దీంతో పాశ్చాత్య దేశాల్లోని యానిమేషన్అవుట్సోర్సింగ్కు మనదేశం వైపే చూస్తున్నాయి. మరోపక్క బాలీవుడ్‌, ప్రాంతీయ సినిమా రూపకర్తలకు స్పెషల్ఎఫెక్ట్లపై ఆసక్తి పెరుగుతుండటం వల్ల యానిమేషన్కార్యకలాపాలపై ఉపొచ్చింది. కానీ సుశిక్షితుల కొరత రంగంలో ఎక్కువగానే ఉంది. పరిణామం యానిమేషన్శిక్షణ సంస్థలకు ప్రాధాన్యం పెంచుతోంది. ఆసిక్తి, అభిరుచీ ఉన్న యువత రంగానికి అవసరమైన నైపుణ్యాలను అభ్యసించడానికి శిక్షణ సంస్థలను ఆశ్రయిస్తున్నారు.
వికాస దశలో ఉన్న కెరీర్లో యానిమేషన్ముఖ్యమైంది. మనదేశంలో రంగం ఆలస్యంగానే అడుగులు వేయటం ప్రారంభించింది. భారతీయ సాంస్కృతిక వారసత్వం మనకు అపార సంపద. యానిమేషన్రంగం వీటిని ఉపయోగించుకోవటానికి విస్తృత అవకాశాలున్నాయియానిమేషన్అనేది వినోద, సాంకేతిక పరిజ్ఞానాల సమ్మేళనం. యానిమేషన్‌, కంప్యూటర్గ్రాఫిక్స్వినియోగం దాదాపు అన్ని పరిశ్రమల్లోకీ విస్తరించి కెరియర్ప్రాముఖ్యాన్ని వెల్లడిస్తోంది. ఫార్మాస్యూటికల్‌, ఏరోస్పేస్‌, సివిల్‌, ఆటోమొబైల్మొదలైన ఎన్నో పరిశ్రమలు యానిమేషన్ప్రక్రియను ఉపయోగించుకుంటున్నాయి.   ప్రాథమిక, సంక్లిష్ట యానిమేషన్అసైన్మెంట్లు చేయటానికి ప్రతిభావంతులైన యానిమేషన్ఆర్టిస్టుల అవసరం ఉంటుంది. ఒక్క ఆర్టిస్టు క్యాటగిరిలోనే మళ్లీ సబ్క్యాటగిరీలున్నాయి. 2-డి యానిమేటర్‌, కాన్సెప్ట్ఆర్టిస్ట్‌, 3-డీ క్యారెక్టర్మోడ్లర్‌, 3 డీ క్యారెక్టర్మోడ్లర్‌, 3 డీ యానిమేటర్‌, టెక్చరింగ్ఆర్టిస్ట్‌, 3 డీ లైటింగ్ఆర్టిస్ట్‌, 3 డీ కంపోజర్‌, ఎఫ్ఎక్స్ఆర్టిస్టు, విఎఫ్ఎక్స్కంపోజర్విఎఫ్ఎక్స్రోటో అండ్పెయింట్ఆర్టిస్ట్‌…ఇన్ని ఉన్నాయి. ప్రాథమిక పరిజ్ఞానంతోపాటు అన్ని రకాల యానిమేషన్డిసిప్లిన్లలో అనుభవం ఉండి, ఎంచుకున్న రంగంలో ప్రత్యేక ప్రతిభ ఉన్నవారు సంపూర్ణమైన యానిమేషన్ఆర్టిస్ట్అవుతారు.
యానిమేషన్కు అంతర్జాతీయ వాల్ట్డిస్నీ స్టూడియోస్‌, సోనీ లాంటివి ప్రఖ్యాతి చెందాయి. భారతీయ యానిమేషన్పరిశ్రమ అవుట్సోర్సింగ్కు బాగా ప్రసిద్ధికెక్కింది. టాటా, రిలయన్స్‌, సత్యం, రిదమ్అండ్హ్యూమ్లాంటి ప్రఖ్యాత ఐటీ సంస్థలు కూడా రంగంలోకి ప్రవేశించాయిభారతీయ యానిమేషన్సంస్థలతో కలిసి పనిచేయ టానికి అంతర్జాతీయ సంస్థలు కూడా చూస్తున్నాయనేది గణనీయమైన అంశమే. కార్టూన్క్యారెక్టర్స్కెచింగ్‌, స్పెషల్ఎఫెక్ట్స్మొదలైన అసైన్మెంట్లు అవుట్సోర్సింగ్కింద మనదేశానికి లభిస్తున్నాయి. ప్రస్తుత భారతీయ యానిమేషన్కార్యకలాపాలు ప్రొడక్షన్‌, పోస్ట్ప్రొడక్షన్‌, విఎఫ్ఎక్స్ చుట్టూ తిరుగుతున్నాయి. ప్రీ ప్రొడక్షన్కూడా త్వరలో మొదలయ్యే అవకాశముందిదేశీయంగా ఉండే వినోద పరిశ్రమ నుంచి కూడా యానిమేషన్సంస్థలకు గిరాకీ ఏర్పడుతుంది. మగధీర, అరుంధతి.. వంటి సినిమాల్లో విజువల్ఎఫెక్టులు ప్రేక్షకులను ఎంతో అలరించిన సంగతి తెలిసిందే. మనదేశానికి యానిమేషన్‌, గేమ్డెవలప్మెంట్ప్రాజెక్టులు రావటంలో ఖర్చులు తగ్గటం అనేది ముఖ్యాంశమే. దాదాపు 60 శాతం ప్రొడక్షన్ఖర్చులు కలిసొస్తాయి. దీంతోపాటు నాణ్యత, పౌరాణిక, చారిత్రక వారసత్వం, ఇంగ్లిష్మాట్లాడే వారు అత్యధికంగా ఉండటం కూడా మనదేశానికి అనుకూలించే అంశాలు.
అర్హతలు - యానిమేటర్కావాలంటే ఊహాశక్తి, పరిశీలనా శక్తి, డ్రాయింగ్నైపుణ్యం, విజువలైజేషన్లో ప్రతిభ ఉండాలని రంగంలోని నిపుణులు చెపుతున్నారు. కొత్తదనాన్ని ప్రదర్శించగలిగే నేర్పు ముఖ్యం. కంప్యూటర్ను కనీసం ఉపయోగించగలటం తప్పనిసరి. ఇంగ్లిష్భాషా నైపుణ్యాలండటం అదనపు ప్రయోజనం.యానిమేషన్శిక్షణలో స్వల్ప, దీర్ఘకాలిక కాలవ్యవధిలో డిగ్రీ, డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కొంత ప్రాథమిక పరిజ్ఞానం ఉండి, తన నైపుణ్యాలను మెరుగుపరుచుకోదలిచినవారికి స్వల్పకాలిక కోర్సులు ఉపయోగం. వీటి వల్ల యానిమేషన్లోని డిజిటల్డిజైనింగ్‌, త్రీడీ మోడలింగ్టెక్చరింగ్‌, లైటింగ్లలో ప్రవేశస్థాయి ఉద్యోగాలకు అర్హత లభిస్తుందిదీర్ఘకాలిక కోర్సులకు సహజంగానే ఎక్కువ విలువ ఉంటుంది. దీర్ఘకాలిక కోర్సుల్లో అన్ని రకాల అంశాలనూ నేర్చుకోవటానికి అవకాశం ఉంటుంది కదా ! కోర్సుల్లో చేరదల్చినవారు తమకు నిజంగా రంగంపై ఆసక్తి ఉందో లేదో తేల్చుకోవాలి. దీనికోసం రంగంలోని వారితో మాట్లాడటం, ఇంటర్నెట్లో పరిశ్రమ గురించి ప్రాథమికాంశాలైనా తెలుసుకోవటం..ఇవన్నీ అవసరమే.
ఎలాంటి శిక్షణ అఅవసరంఃఅన్నికంటే ఉత్తమమైన పద్ధతిఎవరో చెప్పిందానిపైనే ఆధారపడకుండా స్వయంగా యానిమేషన్శిక్షణ సంస్థలను సందర్శించటం. వాటికి ఉన్న ప్రఖ్యాతీ, అక్కడి మౌలిక సదుపాయాలూ, అక్కడి విద్యార్థుల ప్లేస్మెంట్రికార్డ్పరిశీలించటం ముఖ్యమే. అక్కడి విద్యార్థులు ఎలా నేర్చుకుంటున్నారో వారి ద్వారానే తెలుసుకోవాలి. తర్వాతే తుది నిర్ణయానికి రావటం మేలు.
యానిమేషన్అనేది వినోద, సాంకేతిక పరిజ్ఞానాల సమ్మేళనం. యానిమేషన్‌, కంప్యూటర్గ్రాఫిక్స్వినియోగం దాదాపు అన్ని పరిశ్రమల్లోకీ విస్తరించి కెరియర్ప్రాముఖ్యాన్ని వెల్లడిస్తోంది. ఫార్మాస్యూటికల్‌, ఏరోస్పేస్‌, సివిల్‌, ఆటోమొబైల్మొదలైన ఎన్నో పరిశ్రమలు యానిమేషన్ప్రక్రియను ఉపయోగించుకుంటున్నాయి.ప్రాథమిక, సంక్లిష్ట యానిమేషన్అసైన్మెంట్లు చేయటానికి ప్రతిభావంతులైన యానిమేషన్ఆర్టిస్టుల అవసరం ఉంటుంది. ఒక్క ఆర్టిస్టు క్యాటగిరిలోనే మళ్లీ సబ్క్యాటగిరీలున్నాయి. 2-డి యానిమేటర్‌, కాన్సెప్ట్ఆర్టిస్ట్‌, 3-డీ క్యారెక్టర్మోడ్లర్‌, 3 డీ యానిమేటర్‌, టెక్చరింగ్ఆర్టిస్ట్‌, 3 డీ లైటింగ్ఆర్టిస్ట్‌, 3 డీ కంపోజర్‌, ఎఫ్ఎక్స్ఆర్టిస్టు, విఎఫ్ఎక్స్కంపోజర్విఎఫ్ఎక్స్రోటో అండ్పెయింట్ఆర్టిస్ట్‌…ఇన్ని ఉన్నాయి. ప్రాథమిక పరిజ్ఞానంతోపాటు అన్ని రకాల యానిమేషన్డిసిప్లిన్లలో అనుభవం ఉండి, ఎంచుకున్న రంగంలో ప్రత్యేక ప్రతిభ ఉన్నవారు సంపూర్ణమైన యానిమేషన్ఆర్టిస్ట్అవుతారు.


ఈ సమాచారము అంకుశం.కం  నుండి సేకరించింది.

త్వరలో మరిన్ని ఉద్యోగాలు


 
భారతదేశ ఆర్థిక వృద్ధి 6-7 శాతం ఉండ గలదన్న అంచనాలు, ప్రపంచ వ్యా ప్తంగా ఆర్థికమాంద్యం తగ్గుముఖం ట్టడంతో భారతీయ సంస్థలు సైతం అందుకు తగ్గట్టుగా స్పంది స్తున్నాయి. ఏడాదితో పోలిస్తే వచ్చే ఏడాది 20-30 శాతం మేర నియామకాలు అధికం కానున్నాయి. రిక్రూ ట్మెంట్కన్సల్టెన్సీ సంస్థ ఫన్అండ్జాయ్ఎట్వర్క్చీఫ్ఎగ్జిక్యూటివ్ఆఫీసర్ఆర్ఎల్భాటియా విషయం వెల్లడించారు. బీపీఓలు, బయోటెక్నాలజీ, మీడియా, టెలికామ్‌, ఫైనాన్స్రంగాల్లో అధికంగా నియామకాలు చోటు చేసు కోనున్నాయి. తమకు క్లయింట్లుగా ఉన్న సుమారు 30 కంపెనీలు 30 వేల మందిని నియమించే యోచన చేస్తున్నట్లు వెల్లడించారు.
స్టాన్చార్ట్నుండి మూడు వేల ఉద్యోగాలుఅంతర్జాతీయ బ్యాంకింగ్దిగ్గజం స్టాండర్డ్చార్టర్డ్వచ్చే ఏడాది చివరి నాటికి భారత్లో 3000 మందికి ఉద్యోగవకాశాలు కల్పించనుంది. బ్రిటన్కు చెందిన సంస్థ స్టాక్మార్కెట్లో లిస్టింగ్కావడానికి కూడా ఉవ్విళ్ళూరుతోంది. గత రెండు నెలల్లో బ్యాంకు 500 ఉద్యోగులను భారత్లో నియమించింది. దీనికి అదనంగా మరో 2500 మందిని నియమించనుంది. స్టాన్చార్ట్లో దేశీయంగా మొత్తం 18,000 మంది పనిచేస్తున్నారు. వీరిలో ఐఐఎం, టాప్బిస్కూల్స్కు చెందిన 30 మంది ఎగ్జిక్యూటివ్లు ఉన్నారు. సంస్థ భారత్స్టాక్ఎక్చేంజ్లో లిస్టయితే తొలి విదేశీ సంస్థగా రికార్డులకు ఎక్కుతుంది. వచ్చే ఏడాది ప్రధమార్ధంలో బ్యాంకు క్యాపిటల్మార్కెట్లో ప్రవేశించనుంది. మేరకు అన్ని రకాల కసరత్తులు నిర్వహించడంతో పాటు, నియంత్రణా సంస్థ మార్గ దర్శకాలను కూడా పూర్తి చేస్తున్నట్లు స్టాన్ఛార్ట్గ్లోబల్చీఫ్పీటర్శాండ్స్ఫైనాన్షియల్టైమ్స్కు తెలిపారు. స్టాన్చార్ట్దేశవ్యాప్తంగా 33 నగరాలలోని 90 శాఖల ద్వారా తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆసియా, మధ్య తూర్పు దేశాల నుండే అధికంగా 70 శాతం వ్యాపారాన్ని నిర్వహిస్తున్న సంస్థ 70 దేశాలలో వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా సంస్థలో 75 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.


 



ఈ సమాచారము అంకుశం.కం  నుండి సేకరించింది.
Print Friendly and PDFPrint Friendly and PDFPrint Friendly and PDF