సూర్య పేపర్ లో వచ్చిన వార్త ఇది చాల బాగా వివరంగా చెక్ మోసాల బారిన పడకుండా చాల బాగా వివరించారు,అయితే దానిని ఉన్నదీ ఉన్నట్టుగా మీకు ముందుకు తేచాను చుడండి.
చెక్కు మోసాలకు చెక్ పెట్టండి(chek mosaalaku chek cheppandi )
మీరు ఎవరికైనా బ్యాంకు చెక్లు ఇచ్చే ముందు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్లియర్ అవుతాయి. మోసగాళ్ల చేతికి చిక్కి అవి దుర్వినియోగం కాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఒకసారి పరిశీలిద్దాం. మీరు ఎవరికైనా చెక్ ఇచ్చి అవి ఆ చెక్ క్లియర్ అయ్యే వరకు ఆ చెక్కు క్లియర్ అయ్యే వరకు మనకు పెద్ద టెన్షన్. ఎందుకంటే ఈ చెక్కులు ఏ మోసగాడి చేతిలో చిక్కి అది దుర్విని యోగం అవుతాయో అనేది ఒక అనుమానం ఈ రోజుల్లో మోసగాళ్లు బ్యాంకు చెక్కులో ఉన్న కొన్ని లొసుగులను కనిపెట్టి తమకు అనుకూలంగా మరల్చుకుంటున్నారు. దీంతో మీరు ష్ట పడి చెమటొడ్చిన సొమ్ము మోసగాళ్లపాలవడం తరచూ పత్రికల్లో మనం చూస్తూనే ఉన్నాం.
అయితే ఈ మోసాలకుచ చెక్ పెట్టేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు చాలా మందికి చెక్‌ల గురించి పెద్దగా తెలి యదు. దీనితో వారు మోసాలకుగురవుతూ ఉంటారు. బ్యాంకు చెక్లు దుర్వినియోగం కాకుండా ఉండేందుకు రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీ ఐ) కూడా కొన్ని ప్రయత్నాలు చేసింది. వాటిలో కొన్ని అవి ఏమిటంటే బ్యాంకు చెక్లపై ఎలాంటి ఒవర్రైటింగ్కు పాల్పడినా ఆ చెక్కులను క్లియర్ చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు న్నాయి. వాటిపై కౌంటర్ సంతకం ఉన్నా వాటిని పాస్ చేయవద్దని.. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇప్పటికి బ్యాం కు చెక్ అక్రమార్కుల చేతిలో పడుతూ దుర్వినియోగం అవుతున్నాయి.
చెక్లు జారీ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు: వ్యాపార కార్యకలాపాల ద్వారా చెల్లించాల్సిన పైకం అయినా.. లేదా వ్యక్తిగతంగా ఎవరికైనా డబ్బు చెల్లించాల్సినప్పుడు చెక్‌ల ద్వారా డబ్బు నగదు బదిలి చేయాల్సి నప్పుడు కొన్ని ముందు జాగ్త్రత్తలు తీసుకోవాలి. అవి. సెల్ఫ్/ బేరర్ చెక్: సాధ్యమైనంత వరకు అకౌంట్ నుంచి అకౌంట్కు నగదు బదిలీ చేసేందుకు ప్రయత్నించండి. చెక్పై నగదు మొత్తం రాసేటప్పుడు అదనపు జాగ్రత్త అవసరం. చెక్పై నగదు మొత్తం రాసేటప్పుడు ముందు కానీ వెనుకకానీ ఎలాంటి స్పేస్ ఇవ్వకుండా చూడండి. నగదు మొత్తం రాసినవెంటనే పలచాటి గీత గీయండి, ఎందుకంటే దాని తీసుకున్న పార్టీ ఆల్డర్ చేసే అవకాశం ఉండదు. అమౌంట్ (నగదు) రాసినవెంటనే దానిపై ట్రాన్స్పరెంట్ స్టికర్‌ను అంటించండని పలు బ్యాంకర్లు సలహా ఇస్తున్నారు.ఈరోజుల్లో చాలా మంది వ్యాపారులు, కరెంటు ఖాతాగల వారు చెక్లపై నగదురాసిన వెంటనే ట్రాన్స్పరంట్ స్టికర్లను అంటిస్తున్నారు. స్టికర్ అంటించిన తర్వాత ఎవరు దీన్ని ప్రత్కేకమైన ఇంక్ ద్వారా కూడా అల్టర్ చేసే దానికి అవకాశం ఉండదు. చెక్ రాసేటప్పుడు ఏ తేదీకి ఇష్యూ చేస్తున్నామో రాయడం మరవరాదు.
అకౌంట్ పేరుు చెక్: మీరు చెక్ జారీ చేస్తున్న వ్యక్తి మీ బాగా తెలిసన వారై ఉండి వారి పేరుమీద చెక్ జారీ చేసేపనయితే... చెక్పై అకౌంట్ పేయి అని ఖచ్చితంగా రాయండి. బేయిరర్ లేదా ఆర్డర్ను క్రాస్ చేయడం మా త్రం మరచిపోకండి. అలాగే చెక్పై నగదు మొత్తం రాసేటప్పుడు స్పష్టంగా కనిపించే విధంగాఉండాలి. ఫిగర్ లు (అంకెలు రాసేటపుడు రూపీస్ అనే చోట నుంచి రాయండి. స్పెస్ ఇచ్చి రాసే వాటిని అల్డర్ చేసే అవకాశం ఉంటుంది. అకౌంట్ పేయి చెక్ రాసినతర్వాత చెక్పై నాట్ నెగోషియబుల్ అని కూడా రాయవచ్చు. దీని వల్ల థర్డ్పార్టీకి చెక్ బదలీ అయ్యే అవకాశాలు ఉండవు. ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే చెక్ ద్వారా నగదు చెల్లింపులు ఉండవు. బ్యాంకు ట్రాన్సాక్షన్ ద్వారా చెక్ రాసిన వ్యక్తి ఖాతాకు మాత్రమే బదిలీ అవుతుంది. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చెక్ అక్రమార్కుల చేతిలో పడకుండా చెక్ జారీ చేసిన వ్యక్తి ఖాతాకే నగదు బదిలీ అవుతుంది.
సంస్థలతో వ్యవహారం చేసేటప్పుడు...
ఒక వేళ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నా లేదా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబ డులు పెట్టినా.. దీనికి చెల్లింపులు బ్యాంకుల ద్వారానే చేయాలి. చెక్లు జారీ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న తర్వాత బ్యాంక ఉద్యోగి కానీ, లేదా ఏజంట్ కానీ, చెక్లపై సంతకాలు చేసి బ్లాంక్ చెక్లు ఇవ్వాల్సిందిగా కోరు తారు. దీనికి కారణం ఏమిటంటే మీరు తీసుకున్న రుణం మంజూరు అయిన తర్వాతా వారు ప్రాసెసింగ్ ఫీజులో కలిపి మొత్తం అమౌంట్ చెక్పై వేసుకుంటారు. పీడీఎస్ పోస్ట్ డేటేడ్ చెక్ ఇచ్చే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
వాటిలో ముఖ్యమైనది బేరర్ పార్ట్‌ను స్ట్రయిక్ చేసి అకౌంట్ పేయి అని క్రాస్ చేయండి. ఒక వేళ గృహ రుణం కానీ, వాహన రుణం కానీ మంజూరైతే మీరు ఎంత మొత్తానికి గరిష్ఠంగా దరఖాస్తు చేసుకున్నారో అదే మొత్తానికి రాయండి.ఉదా: నాట్ మోర్దేన్ రూ.33,075 అని రాయండి. దీని వల్ల తన చెక్ ఎవరి ఖాతాకు వెళ్లిందో ఇట్టే తెలుసుకోవచ్చు. పీడీఎస్ చెక్లు జారీ చేసేటప్పుడు బ్యాంకుపేరుపైనే చెక్ జారీ చేయండి. చెక్ వెనుకభాగాన మీరు పేరు రుణం దేని కోసం తీసుకుం ది వివరంగా రాయండి. చెక్పైన్ చెక్ ఎమౌంట్ నాట్ టు ఎక్సీడ్ అని మొ త్తం రాయండి. దీనిని మించి ఎక్కువ మొత్తం చెల్లించే అవకాశం ఉండ దు. సాధ్యమైనంత వరకు బ్లాంక్ చెక్కులు ఇవ్వకపోవడం మంచిది.
పెట్టుబడుల కోసం జారీ చేసే చెక్కుల: ఒక వేళ పెట్టు బడుల కోసం జారీ చేసే చెక్కులు ఉదా: ఫిక్స్డ్ డిపాజిట్లు, పోస్టాఫీసు స్కీమ్, బాండ్లు, మ్యూచువల్ ఫండ్, ఇన్సురెన్సులు వీటికైతే వాటి పేర్లు, అమౌంట్ మీకు సులభంగానే తెలిసిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో చెక్పైన ఖచ్చితమైన సమాచారం ఇ వ్వాలి. టెర్మ్ ఇన్సురెన్సు విషయానికి వస్తే ఖచ్చితంగా ఇంత మొత్తం చెల్లించాలని ఉండదు ప్రీమియం మొత్తం మారుతుంటుంది. అలాంటప్పుడు మీ ఏజంట్కు ప్రీమియం మొత్తం నిర్ణయించిన తర్వాతే చెక్కులను జారీ చేస్తామని చెప్పండి. ఖచ్చితంగా చెక్ జారీ చేయాల్సిందే అని పట్టుబడితే మాత్రం క్రాస్ చేసి న చెక్కు జారీ చేసి, ఎంత మొత్తం అనుకున్నా రో ఆ మొత్తాన్ని రాయండి. నాట్ మోర్ దేన్ దిస్ అమౌంట్‌ని ఖచ్చితంగా రాయండి. దీంతో మీ చెక్ భద్రంగా ఎవరికి దక్కాలో వారి ఖాతాకు సురక్షితంగా జమ అవుతుంది.

No comments:
Post a Comment