తెలుగు మోరల్ స్తోరిస్ ( Telugu Moral Stories in PDF )
1)వినయం వివేక లక్షణమ్ — శ్రీ రాముని చే సముద్రుని గర్వభంగము.
2)సంతృప్తిని మించిన సంపద లేదు— సుదాముని కథ.
3)ధర్మవ్యాధుని కథ మాతాపితరుల సేవ యొక్క ఔన్నత్యం బోధించే కథ.
4)ఆశ్రయ పరిత్యాగ దోషం దేవేంద్రుడు చిలుకతో సంవాదించిన కథ.
5)నిజాయితీ — ఆచార్య ప్రఫుల్ల చంద్ర రాయ్ గారి కథ.
6)కపోత కపోతి కథ — శ్రీమహాభారతం లోని కథ.
7)ధర్మజ్ఞః — శ్రీ రాముడు విభీషణునికి శరణాగతి ఇవ్వడం
8)రంతిదేవుడు — మహాదాత రంతిదేవ మహారజు కథ.
9)కుశిక మహారాజు కథ — చ్యవన మహర్షి కుశికుని పరీక్షించుట.
10)ప్రతిజ్ఞా పాలన — “దేశ బంధు” గా పేరుకెక్కిన చిత్తరంజన్ దాస్ గారి కథ.
11)రఘుమహారాజు - కౌత్సుడు — శ్రీ రామ చంద్రుని తాతగారైన రఘుమహారాజు కథ.
12)గోవర్ధన గిరి పూజ — శ్రీ కృష్ణుడు ప్రకృతి ఉపాసన బోధించుట.
13)చాతక పక్షి దీక్ష — దీక్ష సాధన యొక్క ప్రాముఖ్యతను బోధించే కథ
14)విష్ణుచిత్తుని అతిథిసేవ — ఆముక్తమాల్యద లోని కథ.
15)భరతుని కథ — శకుంతలా దుశ్యంత పుత్రుడైన భరతుని కథ
16)మయూరధ్వజుని కథ — పరోపకారానికి పరాకాష్ట చూపించు కథ.
17)హీరాకానీ — భారతీయులు మాతృమూర్తికి ఇచ్చే గౌరవం చూపు కథ.
18)సత్యసంధః — శ్రీ రామునికి సీతమ్మవారికి జరిగిన సంభాషణ.
19)యుధిష్ఠిరుని ధర్మబుద్ధి — యక్ష ప్రశ్నల కథ.
20)ప్రవరాఖ్యుని కథ — ప్రవరుని గృహస్థధర్మములు చూపించు కథ.
21)రామయ్య ఎడ్లు — పశుసంపదను ప్రేమించి పూజించే భారతీయ తత్త్వాన్ని గుర్తుచేసే కథ.
22)చ్యవనమహర్షి - జాలరులు — జాలరుల వలలో చిక్కిన చ్యవనమహర్షి కథ.
23)దిలీప మహారాజు కథ — పూజ్యులను ఎల్లవేళలా యథావిధిగా పూజించాలని బోధించే కథ.
24)ద్రౌపదీదేవి - ఆదర్శ భారతనారి — అశ్వత్థామ ఉపపాండవులను వధించు ఘట్టము.
25)అన్నమాటకి కట్టుబడిన అర్జునుడు — అర్జునుడు తీర్థయాత్రలకి వెళ్ళిన ఘట్టము.
26)భూదాన మహిమ — తామ్రతుండం అనే చిలుక కథ
27)ఏకచక్రపుర బక వధ — భీమసేనుడు బకాసురుని వధించు ఘట్టము.
28)శ్రీ కృష్ణ లీలలు - శకటాసుర భంజనమ్ — క్రూరత్వం అనేది దుర్గుణం అని బోధించే కథ.
29)కాకభుశుండి పూర్వజన్మవృత్తాంతము — గురువుని నిరాదరించరాదని బోధించు కథ.
30)పద్మపాద బయన్న కథ — గురు భక్తి యొక్క ప్రాముఖ్యతను చూపు కథ.
31)బ్రహ్మరాక్షసుని విముక్తి — పాపకార్యములు చేస్తే దు:ఖములు తప్పవని నీతిని బోధించు కథ.
32)దధీచి మహర్షి కథ — పరోపకారానికి శరీర త్యాగం చేసిన దధీచి మహర్షి కథ.
33)శ్రీకృష్ణ లీలలు - తృణావర్త భంజనం — వ్యసనములకు దూరముగా ఉండాలన్న నీతిని బోధించు కథ.
34)భక్త పురందరదాసు కథ — లోభ గుణం ఉండరాదను నీతిని బోధించు కథ.
35)ఎన్నడూ పారుష్యపు మాటలాడ రాదు — యయాతి చక్రవర్తి కథ.
36)శ్రీకృష్ణ లీలలు - యమళార్జున భంజనం — వస్త్రం యొక్క ప్రాముఖ్యతను తెలుపు కథ.
37)గౌతమ మహర్షి కథ — గౌతమ మహర్షి యొక్క సంయమం పరోపకారం భూతదయ చూపు కథ.
38)భర్తృహరి కథ — సుభాషిత రత్నావళి కర్త భర్తృహరి కథ.
39)శీలసంపద — శీలవంతులమైతే సంపదలు వాటంతట అవే వస్తాయనే నీతిని బోధించు కథ.
40)శ్రీకృష్ణ లీలలు - వత్సాసుర భంజనం — ఇతరులను మోసం చేయరాదని బోధించు కథ.
41)దురాశ దు:ఖములకు చేటు — ప్రతాపభానుడనే మహారాజు కథ.
42)వితరణశీలి విక్రమార్కుడు — అవంతీరాజు విక్రమాదిత్యుల కథ.
43)శంఖ లిఖితుల కథ — దండనీతి యొక్క ప్రాముఖ్యతను తెలుపు కథ.
44)శ్రీకృష్ణ లీలలు - బకాసుర వధ — అహింసా పరమోధర్మ: అని బోధించు కథ.
45)నచికేతుని పితృభక్తి — పితృభక్తి యొక్క ప్రాముఖ్యతను చూపు కథ.
46)శుచిలేనిది సత్పురుషదర్శనం లభించదు — ఉదంకుని కథ.
47)శ్రీకృష్ణలీలలు - అఘాసుర వధ — పరనింద చేయరాదను నీతిని తెలుపు కథ.
48)దీపకుని గురుసేవ — గురుసేవ యొక్క ప్రాధాన్యతను చూపు కథ.
49)ఇంద్రద్యుమ్నుని కథ — పుణ్య కార్యములను చేయవలెను అని బోధించు కథ.
50)సత్సాంగత్యము — నారదునికి శ్రీఖృష్ణుడు సత్సాంగత్యము యొక్క మహిమ బోధించుట.
51)శ్రీకృష్ణ లీలలు - ధేనుకాసుర సంహారము — వినయము కలిగి ఉండాలన్న నీతిని బోధించు కథ.
52)గౌతముడి ఏనుగు — ఏ ఏ పుణ్య కార్యాలు చేస్తే ఏమేమి ఫలితాలు వస్తాయో చెప్పు కథ.
53)శ్రీకృష్ణ లీలలు - ప్రలంబాసుర వధ — చౌర్యము పాపమని బోధించు కథ.
54)శివస్వామి పుణ్యగాధ — పాపాలకు శిక్షలు ఎంత భ్యంకరంగా ఉంటాయో చూపు కథ.
55)భూతదయ — భారతీయుల భూతదయ ఎంత లోతైన భావమో తెలుపు కథ.
56)నాడీజంఘుని క్షమాగుణం — నాడీజంఘుడను మహనీయుని గాధ.
57)శ్రీకృష్ణ లీలలు - వ్యోమాసుర భంజనం — అతిథి సేవ యొక్క ప్రాధాన్యతను చూపు కథ.
58)శుక్రాచార్యులు కచుడు - ఆదర్ష గురుశిష్యులు — కచుని ధర్మబుద్ధి శుక్రుని శిష్యవాత్సల్యం చూపు కథ.
59)తోండమాన్ చక్రవర్తి - భీమ కులాలుడు — అహంకారం ఎంత కొంచమైనా పనికి రాదను నీతిని బోధించు కథ.
I was searching for a story on "selfishness". It was needed by a school student for a project work .Unfortunately I could'nt find one in the above list.
ReplyDelete