Total Pageviews

Thursday, August 25, 2011

పాదాల పగుల్లకు పరిష్కారము , foot cracks treatment

హాయ్ ఫ్రెండ్స్ 
                  మరియొక సారి తెరియ జేస్తునా సమాచారము నేను నెట్ నుండి సేకరించింది మాత్రమే,
      నా బ్లాగ్ లో తప్పులు ఉంటె మాన్నిoచండి,
Some Common Medical Problems & Solution...in Telugu language /Dr.Seshagirirao-MBBS(తెలుగు లో వైద్య విజ్ఞానము /డా.శేషగిరిరావు-MBBS. )

పాదాల పగుల్లకు పరిష్కారము , foot cracks treatment

పాదాల పగుళ్ళు సాదారణము గా పొడి చర్మము ఉన్న వాళ్ళకి , మధుమేహ వ్యాధి గల వారికి ఎక్కువగా కనిపిచి బాధపెడతాయి .

కారణాలు :
  • శరీరములో అధిక వేడి ,
  • పొడి చర్మము ,
  • ఎక్కువ సేపు నిలబడి పనిచేయువారికి ,
  • కటిన నేలపై నడవడం ,
  • ఎత్తైన చెప్పులు ధరించి నడవడం ,
  • అధిక బరువు కలిగిఉండడం ,
  • పోషకాహార లోపము ,
  • మధుమేహ వ్యాది ,



పరిష్కార మార్గాలు >
  • రొజూ నిద్రించటానికి ముందు కాళ్ళను శుభ్రపరుచుకుని తడుచుకోవాలి .
  • పగుల్లపై కొబ్బరి నునే తో మృదువుగా మర్దన చేసి మందం గా ఉండే సాక్సులు ధరించాలి .
  • ప్రతిరోజూ ఉదయం పాట బ్రష్ తో రుద్ది గోరువెచ్చని నీటి లో కడిగితే మురికి , మ్రుతకనలు పోయి నున్న గాతయారవుతాయి .
  • అరటిపండు ను ముద్దగా చేసుకొని పగుళ్ళ పై రాసి పదినిముసాలు వుంచి తరువాత నీటి తో శుభ్రపరచుకుంటే పాదాలు మెట్ట బడతాయి .
  • గోరువెచ్చని నీటిలో కొంచెము నిమ్మరసం వేసి అందులో పదాలను వుంచి పది నిముషాలు తరువాత మామూలు నీటితో శుభ్రపరచుకునే పగుళ్ళ ఉండే నొప్పి తగ్గుతుంది .
  • ప్రతి రోజు సాయంత్రం రోజ్ వాటర్ ను పళ్ళెం లో వేసి పది నిముషాలు పాదాలు ముంచి ఉంచితే మృదువు గా తయారవుతాయి .
  • నిమ్మరసము వ్యాజ్ లైన్ వేసిన గోఫువేచ్చని సబ్బుద్రావనం లో పాదాలను పెట్టి ౧౫ నిముషాలు అయ్యాక పొడి వస్త్రం తో తుడిచి నాణ్యమైన మాయిశ్చరైజర్ రాయాలి .
  • ఉదయం ఆవన్ర్న్ర్ తో కాళ్ళను మర్దన చేసుకుంటే పగుళ్ళు మెత్తబడి కొద్దిరోజులకు తగ్గిపోతాయి .
  • రోజు మంచి పోషకాహారము తీసుకోవాలి .
ointments :
  • "Healit cream రోజు రెండు సార్లు పపసల్కు రాయాలి ,
  • "Crackfoot Cream " రోజుకు రెండు సార్లు రాయాలి ,
  • "Beclate-S" ఒఇన్త్మెన్త్ ని వాడవచ్చును .

No comments:

Post a Comment

Print Friendly and PDFPrint Friendly and PDFPrint Friendly and PDF