Total Pageviews

Tuesday, August 23, 2011

Hard Disk Speed ని పెంచడానికి ఇలా చేయండి..

హాయ్ ఫ్రెండ్స్ 
                  మరియొక సారి తెరియ జేస్తునా ఈ సమాచారము నేను నెట్ నుండి సేకరించింది మాత్రమే,
      నా బ్లాగ్ లో తప్పులు ఉంటె మాన్నిoచండి, 
 మీ సిస్టం స్లో అయిందా హార్డ్ డిస్క్ స్లో అయ్యి ఉండొచ్చు 

చిన్న చిట్కా చేసి చూడండి హార్డ్ డిస్క్ స్పీడ్ పెరుగుతుంది 





  • Start ->Run -> SYSEDIT.exe అని టైపు చేయండి .
  • system.ini ని క్లిక్ చేయండి.
  • ఈ ఫైల్ చివరలో [386enh] అనే లైనే దగ్గరకి వెళ్ళండి.
  • అక్కడ ఎంటర్ ప్రెస్ చేసి Irq14=40% అని టైపు చేయండి .
  • తర్వాత సిస్టం ని restart చేయండి.

No comments:

Post a Comment

Print Friendly and PDFPrint Friendly and PDFPrint Friendly and PDF