హాయ్ ఫ్రెండ్స్
మరియొక సారి తెరియ జేస్తునా ఈ సమాచారము నేను నెట్ నుండి సేకరించింది మాత్రమే,
నా బ్లాగ్ లో తప్పులు ఉంటె మాన్నిoచండి,
Some Common Medical Problems & Solution...in Telugu language /Dr.Seshagirirao-MBBS(తెలుగు లో వైద్య విజ్ఞానము /డా.శేషగిరిరావు-MBBS. )
పోషకాలు : శక్తి విడుదలకు , శరీర పెరుగుదలకు , నిర్మాణానికి అవసరమైన రసాయన పదార్దాలను పోషక పదార్దాలు లేదా పోషకాలు అంటారు .
పోషణ : పోషకాలను సేకరించడము లేదా తీసుకోవడాన్ని పోషణ అంటాము .
రకాలు : 1. స్థూలపోషకాలు , 2.సూక్ష్మ పోషకాలు ,
స్థూల పోషకాలు = కార్బోహైడ్రేట్స్ , ప్రోటీన్స్ ,క్రొవ్వులు లాంటివి మన శరీరానికు ఎక్కువ మొత్తం లో అవసరం కాబట్టి వీటిని స్థూల పోషకాలు అంటారు .
సూక్ష్మ పోషకాలు : విటమిన్లు , ఖనిజ లవణాలు మన శరీరనికు తక్కువ మొత్తం లో కావాలి కాబట్టి వీటిని సూక్ష్మ పోషకాలు అంటాము .
కార్బోహైడ్రేట్స్ : ఇవి కార్బన్ , హైడ్రోజన్ , ఆక్షిజన్ లతో నిర్మితమవుతాయి . గ్లూకోజ్ , ఫ్రక్టోజ్ ,గెలక్తోజ్ , రైబోజ్ ,లాంటి వాటిలో ఒకే చెక్కెర పరమాణువు ఉంటుంది .. కాబట్టి వీటిని సరళ చేక్కేరాలు అంటాము. చెరకు లోని చెక్కెర అయిన గ్లూకోజ్ ,పాలలోని చెక్కెర అయిన లాక్తోజ్ , జంతువులలోని పిండి పదార్ధమైన గ్లైకోజేన్ , మొక్కలలోని పిండి పదార్ధమైన -వృక్ష కణాలలోని సెల్యులోజ్ లాంటివి సంక్లిష్ట (poly chain carbohydrates)లకు ఉదాహరణ . వీటిలో రెండు నుండి అనేక వందల చెక్కెర అణువులు ఉంటాయి .
ఆహారము ద్వార మనము తీసుకున్న సంక్లిష్ట కార్బోహైడ్రేట్స్ ఆహారనలం లో ఎంజిం లతో జల విశ్లేసనం చెంది సరళ చేక్కేరలుగా విడిపోతాయి.ఈ సరళ చేక్కేరాలను మన శరీరము శోశించుకుంటుంది . ధాన్యాలు , బంగాళాదుంప లాంటి వాటి ద్వార మనం ఆశిక పరిమాణం లో రొజూ స్టార్చ్ ను ఆహారం గా తీసుకుంటాము .. ఇది విడగొట్టబడి చేక్కేరగా మారుతుంది . సెల్యులోజ్ కార్బోహైడ్రేట్స్ ను మనము జీర్ణం చేసుకోలేం ... కానీ ఇది ఆహారంలో ఉండటం వల్ల ఆహారానికి బరువు వస్తుంది ... దీనివల్ల మనం తీసుకున్న ఆహారము సులువుగా కదిలి పూర్తీ గా జీర్నకై శోసితమవుతుంది .. ఆహారం లో సెల్ల్యులోజ్ లేకపోతె మలబద్దకం ఏర్పడుతుంది . శరీరం లో గ్లూకోజ్ మనకు శక్తినివ్వడానికి అవసరము. శరీరము లో గ్లూకోజ్ అవసరం కంటే ఎక్కువగా ఉన్నపుడు గ్లైకోజన్ గా మారి నిర్వ అవుతుంది . ఇతర సమ్మేళనాలు ఏర్పడటానికి వినియోగపడుతుంది .గ్లూకోజ్ ను నేరుగా తీసుకున్నప్పుడు వెంటనే శరీరం లో శోషణం చెంది శక్తిని వడుదల చేస్తుంది .కాబట్టి క్రేదాకారులు తక్షణ శక్తి కోసం గ్లూకోజ్ ను తీసుకుంటారు .
ప్రోటీన్లు : ప్రోటీన్లు అమైనో ఆమ్లాలు అనే వాటితో నిర్మితమయ్యాయి. మనం తీసుకుర్ ప్రోటీన్లు ఆహారనలం లో ఎంజైముల సహాయముతో విడిపోయి ఎమినో ఆమ్లాలు గా మారిపోతాయి .ఎమినో ఆమ్లాలు ప్రేగుల గోడల నుంచి శోషణం చెందుతాయి . అవసరమైన విధానాన్ని బట్టి ఎమినో ఆమ్లాలు రెండు రకాలు . ౧)ఆవశ్యక ఎమినో ఆమ్లాలు (Essential Amino Acids) ,౨)అనావశ్యక Amino ఆమ్లాలు (Non-Essential Amino Acids) , ఆవశ్యక Amino ఆమ్లాలు మన శరీరం సంశ్లేషణ చేసుకోలేదు ... కాబట్టి వీటిని ఆహారము ద్వారా తప్పనిసరిగా తీసుకోవాలి . ఇవి లేకపోతె శరీరం పెరుగుదల , అభివృద్ది సక్రమం గా జరగదు . 1.ఇసొ లుసిన్ ,2.లుసిన్ ,3.లైసిన్ ,౪.మితియోనిన్ ,5.ఫినైల్ ఎలానిన్ , 6.త్రేయోనిన్ , 7.ట్రిప్టోఫాన్ ,8.వాలిన్ లాంటివి ఆవశ్యక Amino ఆమ్లలకు ఉదాహరణ . అనావశ్యక Amino ఆమ్లాలు మన శరీరం లో సంశ్లేషనవుతాయి .. వీటిని మనం ఆహారం గా తీసుకోవాల్సిన వవసరం లేదు . 1.ఎలానిన్ ,2.ఆర్జినిన్ , ౩.గ్లైసిన్ ,4. సెరైన్ ,5.సిస్టైన్ , 6.ఆస్ఫర్తేట్ ,7.ఆస్పార్జిన్ .8.గ్లుటమేట్ ,9.గ్లుటామిన్ ,10.తిరోసిన్ , 11.ప్రోలైన్ , 12.హిస్టిడిన్ . ఆర్జినిన్ , హిస్టిడిన్ లు శరీరము పాక్షికము గా సంశ్లేషణ చెందుతాయి కాబట్టి వీటిని పాక్షిక ఆవశ్యక ఎమినో ఆమ్లాలు అంటాము .
ఎమినో ఆమ్లాలు తిరిగి ప్రోటీన్లు సంశ్లేషణ కు ఉపయోగపడతాయి. శరీర విర్మానానికి , కణజాలాల పునరుద్ధరణకు , రసాయనిక సమన్వయానికి ప్రోటీన్లు ఉపయోగపడతాయి . అత్యవసర సమయం లో శక్తి విడుదలకు కుడా ఉపయోగపడతాయి. పప్పుదినుసులు , చిక్కుడు జాతి గింజలు , పాలు , మాంసము ,గుడ్లు , లన్న్ట్ వాటినుడి ప్రోటీన్లు లభిస్తాయి .వీటిలో జంతువులనుండి వచ్చే ఆహారపదర్దాలైన పాలు , మాంసము , గుడ్ల లో ఆవశ్యక అమైనో ఆమ్లాలు అధికం గా ఉంటాయి. మొక్కలనుండి వచ్చే ఆహార పదార్దాలైన పప్పుదినుసులు లో ఆవశ్యక అమైనో ఆమ్లాలు తక్కువగా ఉంటాయి .
క్రొవ్వులు :
కొవ్వ్లు ఫాటిఆమ్లాలు , గ్లిజరాల్ తో ఏర్పడతాయి ,క్వ్వులను ఆహారం గా తీసుకున్నప్పుడు అవి శరీఅం లో ఫాటి ఆమ్లాలు , గ్లిజరాల్ గా జల విశ్లేషణము చెందుతాయి . ఫాటి ఆమ్లాలను రెండు రకాలుగా విభజించారు . ౧)సంతృప్త ఫాటి ఆమ్లాలు ,౨ ) అసంతృప్త ఫాటి ఆమ్లాలు . కొవ్వులు మనకు వృక్ష , జంతు సంభంద ఆహారపదర్ధములనుండి లభిస్తాయి .వృక్ష సంబంధ కొవ్వులు ఎక్కువగా నూనెల రూపం లో ఉంటాయి . కుసుమ , పోద్దుతెరుగుడు , వేరుశనగ , కొబ్బరి , పం మొక్క మొదలైన వాటి నుండి వచ్చే నునే వీటికి ఉదాహరన్ . నెయ్యి ,వెన్న , జున్ను , గుడ్లు లాంటి వాటినుంచి జంతు సంబంధిత కొవ్వును పొందుతాము . ఫాటి ఆమ్లాలలో 'లినోలిక్ (Linoleic)' ,లినోలెనిక్(Linolenic) ,ఫాటి ఆమ్లాలు మనుషులకు అవశ్యకమైన ఫాటి ఆమ్లాలు .
వృక్ష సంబంధ కొవ్వులలో ఎక్కువగా అసంతృప్త కొవ్వుఆమ్లాలు , జంతు సంబంధకోవ్వులలో ఎక్కువగా సంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉంటాయి . సంతృప్త కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఆహారము లో తీసుకోవడం ఆరోగ్యకరం కాదు . ఇవి ధమనులలో చేరి రక్త ప్రసారానికి ఆటంకం కలిగిస్తాయి . కొవ్వులు మనకు ముఖ్యం గా శక్తి కోసం ఉపయోగపడతాయి . వీటి నుండి వచ్చే శక్తి సాధారణం గా కార్బోహైద్రెట్ల కంటే రెండింతలు ఎక్కువగా ఉంటుంది . మన శరీరములో చర్మము కింద నిల్వ ఉన్నా కొవ్వు శరీరం నుంచి ఉష్ణోగ్రత బయటకు పోకుండా కాపాడుతుంది .
ఖనిజ లవణాలు :
మన శరీరం లో యాభైకి పై గా ఖనిజలవణాలు ఉంటాయి , కణాలూ పెరుగుదల , మరమ్మతు, ద్రవాభిసరణకు అవసరమవుతాయి . సోడియం , పొటాసియం , కాల్సియం , మగ్నీసియం , క్లోరిన్ , ఫాస్పరస్ లనాటివి .. మన శరీరము లో ఉండే సతుల మూలకాలు . మాంగనీస్ , మలిబ్దినం , రాగి ,జింక్ , ఫ్లోరిన్ ,అయోడిన్ ,ఇనుము ,లాంటివి సూక్ష్మ మూలకాలు .
సోడియం కణ బాహ్య ద్రవాల్లో ఉండే ముఖ్యమైన కేటాయాన్ .శరీరం లో ద్రవాభిసరణ క్రమతకు , నాడీ కణాల ప్రేరణకు సోడియం అవసరం ,. కణ జీవపదర్దాములో ముఖ్యమైన కేటాయాన్ పొటాసియం .ఇది కనములో ద్రావాభిషరణ తులష్టితిని క్రమపరుస్తుంది . మన శరీరములో ముఖ్య మైన ఏనయాన్ క్లోరిన్ . కాల్సియం - ఎముకలు , దంతాలు ,ఏర్పడడానికి, రక్తం గద్దకత్తదానికి ,కందర సంకోచనానికి అవసరము . పాలు ,పాల సంభంద పదార్దాహాలు ,ఆకుకురలనుండి కాలసియం లబిస్తుంది.రక్తం లోని హిమోగ్లోబిన్ లో , ఎలక్ట్రాన్ రవాణా , శ్వసక్రియలో ఉపయోగపడే ప్రోతీన్లలో ఐరన్భాగం గా ఉంటుంది .దీని లోపం వల్ల రక్తహీనత కలుగుతుంది . కాలేయం , మాంసం , ఆకుకూరలు , ఎండిన పండ్ల నుండి ఐరన్ లబిస్తుంది .
శరీరములో థైరాయిడ్ గ్రంధి నుండి తిరక్షిన్ ఉత్పత్తికి ఐయోడిన్ అవసరమవుతుంది . దీని లోపము వలల గాయిటర్ వ్యాధి కలుగుతుంది . సముద్రపు చేపలు , పాలు , కాయగూరలు నుంచి ఐయోడిన్ లబిస్తుంది . ఎకుకలు సక్రమముగా ఏర్పడేందుకు , దంతలపై ఉండే ఎనామిల్ ఏర్పడేందుకు 'ఫ్లోరిన్ ' అవసరము . మనకు అవసరమైన ఫ్లోరిన్ త్రాగే నీటి నుండి లబిస్తుంది . త్రాగే నీటిలో ఫ్లోరిన్ ఎక్కువైతే "ఫ్లోరోసిస్" వ్యాధి వస్తుంది.
శరీరానికి అవసరమైన పోషక పదార్దాలు అన్ని తగినంత పరిమాణం లో ఉన్న ఆహారాన్ని సంతులిత ఆహారము అంటారు . దీనిలో తగినంత పరిమాణం లో కార్బోహైడ్రేట్స్ , ప్రోటీన్లు , కొవ్వులు , విటమిన్లు , ఖనిజ లవణాలు ఉంటాయి .పిల్లలలో దక్తిజనకాలైన కార్బోహైడ్రేట్లు ,కొవ్వులు తగినంత మోతాదులో లేకపోతె పోషకాహార లోపము సంభవిస్తుంది . పిల్లల ఆహారములో ప్రోటీన్ల లోపం వల్ల "క్వాషియార్కర్ " అనే వ్యాధి వస్తుంది . ఈ వ్యాధి తో భాదపడే పిల్లలలో పెరుగుదల మందగిస్తుంది , శరీర భాగాలలో నీరు చేరి ఉబ్బుతారు .. కండరాల అభివృద్ది ఉండదు . ప్రోటీన్లు , కేలరీల లోపము వల్ల " మేరాస్మస్ " అనే జబ్బు వస్తుంది . ఈ వ్యాధి తో భాద పడే పిల్లలలో కాళ్ళు ,చేతులు సన్నగా పుల్లల్లా ఉంటాయి .కండరాలు తక్కువగా అభివృద్ధి చెందుతాయి , చర్మము పొడిబారి వెలాదుతూ ఉంటుంది .
విటమిన్లు : విటమిన్ల గురించి ఆలోచన ౧౮ వ శతాబ్దము లో ప్రారంభమైనది ... అప్పట్లో నావికులు కాలేయాన్ని ఆహారం గా తీసుకోవడం వల్ల రేచీకటి , నిమ్మజాతి ఫలాలు తీసుకోవడం వల్ల " స్కర్వి" , కాద చేపనునే తీసుకోవడం వల్ల " రికెట్స్ " వ్యాధులు నయమవుతున్నాయని గమనించారు . హాప్కిన్స్ అనే శాస్త్రవేత్త పాలలో పెరుగుదలకు అవసరమైన పదార్ధం ఉందని కనుక్కొని 'అదనపు కరకం అని పేర్కొన్నారు . ఫంక్ అనే శాస్త్రవేత్త గవుడు లో బెరిబెరి వ్యాధి ని నిరోదించే పదార్ధం ఉందని కనుక్కొని దాన్ని 'విటమిన్ ' అని పిలచారు .
వితమిలు సుక్ష్మ పోషకాలు , వీటిని మన శరీరం సొంతంగా తాయారు చేసుకోలేదు . పెద్ద పేగులలో ఉన్నా బ్యాక్టీరియా కొన్ని వితమిలు తాయారు చేస్తాయి . విటమిన్లు శక్తిని ఉత్పత్తి చెయ్యవు . ఇవి ఎంజైం లను చితన్య పరుస్తాయి . విటమిన్ల లోపము వల్ల ఎంజైములు సరిగా పనిచేయక అనేక వ్యాధులు కలుగుతాయి .సుక్ష్మజీవ నసకాలను ఎక్కువగా తీసుకోవడం వలన పేగులలోని సూక్ష్మజీవులు చనిపోయి విటమిన్ల లోపము వస్తుంది .. విటమిన్లు లలో A ,B, C, D, E, K ..అనే రకల్లు ఉన్నాయి . వీటిలో బి.సి, లు నీటిలో కరుగుతాయి . ఎ,డి.ఈ ,కే,లు కొవ్వులో కరుగుతాయి .
విటమిన్ A : దీని రసాయనిక రమము రెటినాల్ , కన్ను ఆరోగ్యం గా ఉండతానికు ఈ విటమిన్ అవసరం .కంటిలోని రెటీనా లో ఉండే దండ కణాల లోని రోడాప్సిన్ అనే వర్ణకము తయారీకి ,శంకు కణాల్లో ఉండే ఐడాప్సిన్ అనే వర్ణకము తయారీకి , ఇది అవసరము . కాలేయము మ చేప ,మామము , షార్క్ చేపనునే , గుడ్లు , వెన్న లాంటి పదార్ధాల నుండి క్యారట్ , టమాటో , గుమ్మడి ,బొప్పాయి ,ఆకు కూరలు లన్ని వృక్ష జాతి నుండి ఎ విటమిన్ లబిస్తుంది . ఈ విటమిన్ లోపము వల్ల ... రేచీకటి (nightblindness) , చర్మము గరుకుగా(phrenoderma) , xerophthalmia , bitotspots,
vitamin B: వీటిలో చాల రకాలున్నాయి ,ఇప్పటికి తెలిసిన ౨౨ రకాలలో ముఖ్యమైనవి-B1,B2,B3,B6,B12, ఫోలిక్ ఆసిడ్ , కాల్సియం పెంతోతేనేట్ ,
లిస్టు అఫ్ విటమిన్స్ :

విటమిన్ బి 1: దీని రసాయనిక నామము థయామిన్ .. ఈ విటమిన్ లోపము వల్ల 'బేరి బేరి 'అనే వ్వ్య్ది కలుగుతుంది . వాతులు, వణుకు , ముఉర్చ , శ్వాస తీసుకోవడం కష్టంగా వుండటం .. లాంటివి బేరి బేరి వ్యాధి లక్షణాలు . కార్బోహైడ్రేట్స్ జీవ క్రియ లో ఉపయోగపడే ఎంజైం లకు ఈ viతమి అవసరము .
వారి ,గోధుమ లాంటి ధాన్యాలు , వేరుశనగ ,పలు ,మాంసము ,చేపలు , గుడ్లు లాంటి ఆహారములలో ఇది లబిస్తుంది .
విటమిన్ బి 2 : దీని రసాయనిక నామము "రైబోఫ్లెవిన్" దీని లోపం వల్ల నోటిపూత , నాలుక పూత వస్తాయి . ఇది పాలు ,గుడ్లు ,కాలేయం ,మాంసము ,ఆకుకూరలు లాంటి ఆహారములలో లబిస్తుంది .నోటిపూత లో నోరు మూలాలు పగలడం ,కళ్ళనుండి నీరు కారడం , వేలుగురు చూడలేకపోవడం , చర్మము పొలుసులు రారుకావడం , గ్లోసైటిస్ లో నాలుక పొక్కుల తో ఎర్రగా ఉంటుంది .
వితిమిన్ బి 3 : దీని రసాయనిక నామము "నియాసిన్" (నికోటినిక్ ఆమ్లము)- దీని లోపము వల్ల " పెల్లాగ్రా" వస్తుంది . ఈ వ్యాధి లో చర్మము పై ఎండా పడితే రంగును పొంది పోలుసుల్లా తయారవుతుంది ... పగులుతుంది, .నియాసిన్ లోపము వల్ల అతిసారము ,మానసిక వైకల్యం కలుగుతాయి. ఈ విటమిన్ మాంసము ,కాలేయము ,చేపలు , పప్పుదినుసు ,వేరుశనగ లాంటి వాటిలో లబిస్తుంది . శరీరము లో కార్బోహైడ్రేట్లు ,ప్రోటీన్లు ,కొవ్వుల జీవక్రియకు ఉపయోగ పదును.
విటమిన్ బి 6 : దీని రసాయనిక నామము " పైరిదాక్షిన్ (య్రిదొక్షిన్)" ఈ విటమిన్ లోపం వల్ల ఎక్కువ కోపము ,రక్తహీరణ ,వికారము ,వంతులు లాంటి లక్షణాలు కలుగుతాయి. పాలలో మూర్చ లేదా ఫైట్స్ వస్తాయి .
పాలు ,కాలేయము ,మాంసం ,గుడ్లు , చేపలు ,కాయగూరలు , పప్పుల లో ఇది లభిస్తుంది . మనశారీరం లో జరిగే అమినో ఆమ్లాల జీవక్రియకు ఇది అవసరము .
విటమిన్ బి 12 : దీని రసాయనిక నామము " సైనోకోబలమిన్ (cynocobalamine)" దీని లోపము వల్ల హనిక రక్తహీనత సంభవిస్తుంది . ఈ విఅతమిన్ మన శరీఅము లోని కాలేయం లో నిల్వుంతుడి . మన పేగులలో ఉండే బాక్టీరియా ఈ విటమిన్ను తాయారు చేస్తుంది. ప్రోటీన్ల సంశ్లేషణ , కేంద్రక ఆమ్లాల జీవక్రియలో ఈ విటమిన్ ఉపయోగపడుతుంది ,
ఫోలిక్ యాసిడ్ (విటమిన్ 9) : దీని లోపము వల్ల రక్తహీనత , అతిసారము ,తెల్లరక్త కణాల సంఖ్యా స్కీనన్చడం క్షేనిన్చదమ్ లాంటివి జరుగుతాయి . ఎముక మజ్జలో ఎరర్ రక్తకణాలు ఏర్పడడానికి , కేంద్రకామ్లాలు సంశ్లేషణకు ఈ విటమిన్ అవసరం ,
పాలు ,పండ్లు ,గుడ్లు , కాలేయము, త్రునధనయలు , ఆకుకూరలు లాంటి వాటినుంచి ఈ వితమున్ లభిస్తుంది . ఆహారపదార్దములు ఎక్కువగా ఉదికిన్చడంవల్ల ఈ విటమిన్ నశిస్తుంది .
పంతోతేనిక్ యాసిక్: (PantothenicAcid) : ఈవితమిన్ లోపము వల్ల అరికాళ్ళు మంటలు వస్తాయి .
మాంసము , గుడ్లు , ఈస్టు ,,కాలేయము , చిలగడ దుంపలు , కాయగూరలు , వేరుధనగా లాంటి వాటి నుంచి ఈ విటమిన్ లభిస్తుంది .
బయోటిన్(Biotin) : దీని లోపం వల్ల కండరాల నొప్పులు ,అలసట , నాడీమండల వ్యాధులు , మానసిక రుగ్మత లాంటివి కలుగు తాయి . కాలేయము , పప్పు దినుసులు , కాయగూరలు లాంటి వాటినుంచి ఈ విటమిన్ లభిస్తుంది . ప్రోటీన్ల జీవక్రియకు బియోటిన్ అవసరము .
List of B vitamins
విటమిన్ B1 (thiamine)
విటమిన్ B2 (riboflavin)
విటమిన్ B3 (niacin and nicotinamide)
విటమిన్ B4: Adenine, a nucleobase, is synthesized by the human body.
విటమిన్ B5 (pantothenic acid)
విటమిన్ B6 (pyridoxine, pyridoxal, and pyridoxamine)
విటమిన్ B7 (biotin), also known as vitamin హ
విటమిన్ B8: adenosine monophosphate, or alternately myo-inositol, is synthesized by the human body.
విటమిన్ B9 (folic acid), also known as vitamin మ
విటమిన్ B10: para-aminobenzoic acid, or PABA
విటమిన్ B11: Pteryl-hepta-glutamic acid—Chick growth factor, which is a form of Folic acid.
విటమిన్ B12 (various cobalamins; commonly cyanocobalamin in vitamin supplements)
విటమిన్ B13: Orotic acid, now known to not be a vitamin.
విటమిన్ B14: cell proliferant, anti-anemia, rat growth, and antitumor pterin phosphate named by Earl R. Norris
విటమిన్ B15 6-O-(dimethylaminoacetyl)-D-gluconic acid (Pangamic acid)
విటమిన్ B16 (dimethylglycine)—also known as DMG. (However Lipoic acid was discovered and named a B-Vitamin after B15
విటమిన్ B17 (Amygdalin, Nitrilosides, or laetrile): A substance found in a number of seeds, sprouts, beans, tubers and
విటమిన్ B18:
విటమిన్ B19:
విటమిన్ B20 (Carnitine):
విటమిన్ B21:
విటమిన్ B22: often claimed as an ingredient of Aloe vera extracts but also in many other foods.
విటమిన్ Bh: another name for Biotin
విటమిన్ Bm ("mouse factor"): also used to designate Inositol
విటమిన్ Bp (Choline): Choline is only required for survival of some mutants.
విటమిన్ Bt (L-carnitine):
విటమిన్ Bv: a type of B6 but not Pyridoxine
విటమిన్ Bw: a type of Biotin but not d-Biotin
విటమిన్ Bx: another name for PABA (para-Aminobenzoic acid)
లిపోఇక్ ఆసిడ్ (Lipoic acid).
Note: B16, B17, B18, B19, B20, B21 & B22 do not appear to be animal factors but are claimed by some naturopaths as human therapeutic factors.
విటమిన్-సి (Vitamin-C) : దీని రసాయనిక నామము ఆస్కర్బిం యాసిడ్ . దీని లోపము వల్ల "స్కర్వి "వనే వ్యాధి వస్తుంది .
దంతాల చిగుళ్ళనుంచి , కీళ్ళ దగ్గర, చర్మం కింద రక్తం కారడం లాంటివి స్కర్వి లక్షణాలు . కణాల్లో జరిగి ఆక్షీకరణ చర్యలకు , కణజాలాల మరమ్మత్తుకు , గాయాలు మానడానికి , విరిగిన ఎముకలు అటుకోవడానికి , సి విటమిన్ అవసరము . దేన్తిన్ , రక్తనాళాలు , మృదులాస్థి లాంటివి ఏర్పడేందుకు ఇది సహాయపడుతుంది . శరీరములో ఐరన్ (ఇనుము ) శోషణము చేసుకోవడానికి ,నిల్వ దేసుకోవడానికి , విటమిన్ -సి అత్యవసరము .
నిమ్మజాతి ఫలాలు - నిమ్మ ,నారింజ , బత్తాయి , లాంటి వాటిలో ను ,టమోటా , ఆకుకూరలు , మొలకెత్తుతున్న పప్పుదన్యాలలో సి-విటమిన్ లబిస్తుంది . ఉసిరిలో అత్యధికం గా ఉంటుంది . వేదిచేస్తే విటమిన్ -సి నశిస్తుంది .
విటమిన్-డి(vitamin D) : దీని రసాయనిక నామము " కాల్సిఫెరాల్ (Calciferal) ,దీని లోపము వల్ల పిల్లలో " రికెట్స్(రికెట్స్)" అనే వ్యాధి వస్తుంది . ఎముకలు సక్రమం గా పెరగకపోవడం , పోల్లలో దొడ్డికాళ్లు ఏర్పడడం , నిలబడ్డప్పుడు కోకాల్లు ఒకదానితో ఒకటి తాకడం , దంతాలు ఆలస్యం గా రావడం లాంటి లక్షణాలు రికెట్స్ వ్యాధి లో కనిపిస్తాయి . పెద్దవారిలో విటమిన్ డి లోపం వల్ల ఎముకలు పెళుసుగా మరి విరిగిపోతాయి .
కాల్సియం , ఫాస్ఫరస్ లను పేగులలో శోషణం చేసుకొని ఎముకలలో నిల్వ చేయడానికి , ఎముకలు ఏర్పడటానికి ఇది అవసరము . సూర్య రశ్మి సోకడం వల్ల శరీం లో ఒకరకము కొలెస్టిరాల్ విటమిన్ డి గా మారుతుంది .
కాలేయం , వెన్న ,గుడ్లు , కాడ్ లివర్ ఆయిల్ లలో ఈ విటమిన్ లభిస్తుంది .
విటమిన్-ఇ (Vitamin E) : దీని రసయిక నామము "టోకోఫెరాల్(Tocoferol) . దీని లోపము వల్ల ఎర్ర రక్తకణాల జీవితకాలము తగ్గుతుంది . గర్భస్రావము , పురుషులలో వంద్యత్వము లాంటివి కలుగుతాయి , ప్రత్యుత్పత్తి అవయాలు సాధారణము గా పనిచేయదానికు ఈ Vitamin ఆవాసము .
కాయగూరలు , పండ్లు ,మాంసము , మొలకెత్తే గింజలు , పొద్దుతిరుగుడు , పట్టిగింజలు నునే లాంటి వాటిలో ఈ Vitamin లభిస్తుంది ,
విటమిన్-కె (Vitamin k) : దీని రసాయనిక నామము " ఫైల్లోక్వినోన్ (Philloquinone) .ఈ విటమిన్ లోపం వల్ల రక్తం తొందరగా గద్దకట్టక గాయాలు నుంచి రక్తం ఎక్కువ గా స్రవిస్తుంది .
ఆకుపచ్చని ఆకుకూరలు , ఆవుపాలు లాంటి వాటి ద్వారా ఈవితమిన్ లభ్యమవుతుంది .మనుషుల పేగుల్లో ఉండే బాక్తెరియా కూడా ఈ విటమిన్ కే ను తాయారు చేస్తుంది .

Posted by Dr.Vandan Seshagirirao-MBBS
No comments:
Post a Comment