Total Pageviews

Tuesday, August 23, 2011

Internet స్పీడ్ పెంచాలా?

హాయ్ ఫ్రెండ్స్
  ఈ సమాచారము నేను నెట్ నుడి సేకరించిది,
విండోస్ XP మొత్తం ఇంటర్ నెట్ బ్యాండ్ విడ్త్ లో 20% ని రిజర్వ్ చేసుకొంటుంది. దీని వలన పెద్దగా వుపయోగం వుండదు. విండోస్ XP రిజర్వ్ చేసుకున్న 20% ని 0 చెయ్యటం వలన బ్యాండ్ విడ్త్ పెరుగుతుంది. 20% బ్యాండ్ విడ్త్ ఎలా పెంచాలో చూద్దాం.


1.Start ——> Run కి వెళ్ళి gpedit.msc అని టైప్ చేసి [Enter] బటన్ క్లిక్ చెయ్యాలి.

2.Group Policy Editor ఓపెన్ అవుతుంది. విండోలోని ఎడమ చేతి ప్రక్కన column లో Computer Configuration—>Administrative Templates —-> Network —-> QoS Packet Scheduler మీద క్లిక్ చెయ్యాలి. తర్వాత కుడిచేతి ప్రక్క column లో Limit reservable bandwidth పై మౌస్ డబల్ క్లిక్ చెయ్యాలి.

3.ఇప్పుడు ఓపెన్ అయిన ప్రోపర్టీస్ విండోలో ’Enable’ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. క్రింద Bandwidth limit (%) 20 చూపిస్తుంది, దానిని ’0’ చేసి ’Apply’ బటన్ క్లిక్ చేసి తర్వాత ’Ok’ బటన్ క్లిక్ చెయ్యాలి.

No comments:

Post a Comment

Print Friendly and PDFPrint Friendly and PDFPrint Friendly and PDF