హాయ్ ఫ్రెండ్స్
మరియొక సారి తెరియ జేస్తునా ఈ సమాచారము నేను నెట్ నుండి సేకరించింది మాత్రమే,
నా బ్లాగ్ లో తప్పులు ఉంటె మాన్నిoచండి,
Some Common Medical Problems & Solution...in Telugu language /Dr.Seshagirirao-MBBS(తెలుగు లో వైద్య విజ్ఞానము /డా.శేషగిరిరావు-MBBS. శ్రీకాకుళం )
- థైమాల్ --thymol,
- యూకలిప్టాల్ --eucalyptol,
- హెక్షిడిన్ --hexetidine,
- మిథైల్ సాలిసిలేట్ --methyl salicylate,
- మెంథాల్ ---menthol,
- క్లోర్ హెక్షిడిన్ గ్లుకొనేట్ --chlorhexidine gluconate,
- బెంజాల్ కోనియం క్లోరైడ్ --benzalkonium chloride,
- సిటైల్ పిరిడియం క్లోరైడ్ --cetylpyridinium chloride,
- మిథైల్ పేరాబెన్ --methylparaben,
- హైడ్రోజన్ పెరాక్షైడ్ --hydrogen peroxide,
- డోమిఫెన్ బ్రోమైడ్ --domiphen bromide
- ఫ్లోరైడ్ ---fluoride,
- ఎంజైంస్ --enzymes,
- కాల్సియం --calcium. మున్నగునవి .
- పెర్సికా (persica)--ఇది చిన్న మొక్క . దీని బెరడు , ఆకులు దంతరక్షణకు వాడుతారు .
- సీసం ఆయిల్ ,
- సన్ఫ్లవర్ ఆయిల్ ,
- పుదీన ఆకు , ల నుండి తయారైన దావకాలు నోటిశుబ్రతకు వాడుతారు .
- కొన్ని మౌత్ వాష్ లు ఆల్కహాల్ ను కలిగిఉంటాయి . వీటివలన నోటి క్యాన్సర్ వచ్చేఅవకాశముంది .
- డెంటల ఎరోజన్ ,
- పళ్ళు రంగు మారె ప్రమాదము ఉంది ,
- కొన్ని మౌత్వాష్ ల వల్ల రుచి తెలుసుకునే శక్తి తగ్గే అవకాశము ఉందనని అంటారు .
- చిన్నపిల్లలు ప్రమాదవసాత్తు తాగేస్తే విషం గా ప్రమాదం సంభవించవచ్చును .
No comments:
Post a Comment