హాయ్ ఫ్రెండ్స్
మరియొక సారి తెరియ జేస్తునా ఈ సమాచారము నేను నెట్ నుండి సేకరించింది మాత్రమే,
నా బ్లాగ్ లో తప్పులు ఉంటె మాన్నిoచండి,
Some Common Medical Problems & Solution...in Telugu language /Dr.Seshagirirao-MBBS(తెలుగు లో వైద్య విజ్ఞానము /డా.శేషగిరిరావు-MBBS. )
- శరీరములో అంతర్గతం గా ఉండే బాధలు నొప్పి రూపం లో బహిర్గాటమవుతాయి . నొప్పులు వాటంతట అవేతగ్గిపోవచ్చును ,లేకపోతె మాత్రము అంతర్గత బాధకు చికిత్స చేయించుకోవాలి . ... లేనియెడల శారీరకం గానుమానసికం గాను దాని ప్రభావము కనిపించును .
రకరకాల నొప్పులు :
గుండె లో మంట నొప్పి : జీర్ణాశయం లోని హైడ్రోక్లోరిక్ ఆమ్లం వల్ల కడుపులో GERD ,ఈసోఫేజియాల్ రిఫ్లెక్ష్ , హైపెర్ అసిడిటీ , అల్సర్ వచ్చి మంట ... నొప్పి రావచ్చును .
గుండె లో మంట నొప్పి : జీర్ణాశయం లోని హైడ్రోక్లోరిక్ ఆమ్లం వల్ల కడుపులో GERD ,ఈసోఫేజియాల్ రిఫ్లెక్ష్ , హైపెర్ అసిడిటీ , అల్సర్ వచ్చి మంట ... నొప్పి రావచ్చును .
- 1 . Antacids ... Digene , gelusil వంటివి చప్పరించడం వలన అసిడిటీ తగ్గును .
- 2. anti ulcers ... ulsedin , Gastragin, వంటివి వాడితే నొప్పి తగ్గును ,
- 3 .PPI ... మందులు ,, Ocid , Rabzer-D, pantaz --మున్నగునవి అసిడిటీ ని తగ్గించును ,
- 4. నీరు ఎక్కువగా త్రాగాలి ,
ఫైల్స్ : మలాశయం చుట్టుఉండీ లోపల సిరల వాపువలన ఫైల్స్ వ్యాధి వస్తుంది . విరోచనం అయ్యేటపుడు నొప్పి ఉండును ఒక్కో సరి రక్తము పడవచ్చును .
- 1. ఫైల్స్ ముడుచుకునేందుకు ఆయింట్మెంట్ ... pilex ,xylocain , hedensa ,proctosedyl ..ఏదో ఒకటివిరోచనం అయినతరువాత ఉదయము ,రాత్రి ఉపయోగించాలి ,
- 2. ఒక తొట్టె లో గోరువెచ్చని నీరు వేసి దానిలో గుదము (Anus) మునిగేలా రోజు 15-20 నిముషాలు కూర్చుంటేవాపు, నొప్పి తగ్గును ,.
- 3 . pilex మాత్రలు రోజుకు మూడు చొప్పున్న 2 వారాలు వాడాలి
- 4. infection తగ్గడానికి ... antibiotic_ciprodex TZ రోజుకి 2 చొప్పున్న 2 వారలు వాడాలి.
- 4. నొప్పి తగ్గడానికి ... Nise మాత్రలు 1 ట్యాబు.రోజుకి ౩ సార్లు 2 వారలు వాడాలి.
- 5 . ఆహారములో ఎక్కువగా పీచు పదార్ధము తీసుకోవాలి .. విరోచనము సాఫీ ఆవదానికు నీరు ఎక్కువ త్రాగాలి .
- 2-3 వారాల్లో తగ్గక పొతే ఆపరేసన్ ఆవాసము ఉండవచ్చును .
sun burns : సూర్య రశ్మి లోని ఆల్ట్రా వయొలెట్ కిరణాలు వల్ల చర్మపు కణాలూ వాచీ నరాలు ఇర్రితేట్ అయి నొప్పి కలుగును . చర్మం ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇదే సన్ బర్న్ .
- చల్లని తడి గుడ్డ వాపు పై వేయాలి ,
- Brufen 400 mg . రోజు కి రెండు వాడితే నొప్పి తగ్గుతుంది .
- స్కిన్ క్రీం (sun shade , UV guard ..మొదలగునవి) ఎండలోకి వెళ్ళే ముందు రాస్తే బాగుంటుంది ),
- చర్మము పై వాపు , పోక్కులకు , sofradex ointment రాస్తే మంచిది .
- 900 micrograms విటమిన్ A , 15 mg vit.E, 500 mg vit.C రోజుకి ఒక్కొక్కటి చొప్పున్న ౨ వారాలువాడాలి.
కార్పాల్ టన్నెల్ సిండ్రోం (Carpal tunner Syndrome): ముంజేతి నుండి మని కట్టు దాకా ఉండే ఒక నరం వాచిన , బాగా నొక్కబడినా ఈ సమస్య తలెత్తుతుంది . చెయ్యి ఎటు తిప్పిన నొప్పి ఉండును .
- రాత్రి వేళలందు టైపింగ్ , డ్రైవింగ్ చేసేటపుడు .. రెస్ట్ స్ప్లింట్ వాడాలి ,
- linemace (nimsulide 100 mg) రోజుకి 2- 3 చొప్పున్న 2 వారలు వాడాలి ,
- Dicloface CI ointment (Diclofenec ointment). పగటిపూట రాయాలి .
- Steroids (Medral 5 mg ) రోజుకి 3 చొప్పున 2 వారలు వాడాలి , Dose ను teparing చేస్తూ ఆపాలి .
- తగ్గక పొతే ఎముకుల డాక్టర్ కి చూపించి శస్త్ర చికిత్స అవసమైతే చేయించు కోవాలి,
Tendonitis : కండరాలు , ఎముకలో బంధించే స్నాయువులు వాచిన , శ్రమకు లోనైనా , ఇర్రితేట్ ఆయినా కీళ్లలో నొప్పి కలుగుతుంది . భుజము ,మోచేయి, మోకాలు వంటివి కదపడం కాస్త మవుతుంది .
- సంబంధిత ప్రదేశం ఒక వరం కడపకపోతే బాధ తగ్గుతుంది .
- ఐస్ అప్లై చేసే మంచిది - రోజుకు మూడు .. నాలుగు సార్లు చేసే బాగుండును ,
- కంబిఫ్లం (ఇబుప్రోఫెన్ + పరసుతమోల్) రోజుకి ౨ లేదా ౩ వరం రోజు వాడాలి ,
- Calcium Sandoz (కాల్సిం + విటమిన్ C) మాత్రలు రోజుకు రెండు ఒక వరం వాడాలి
- పోవేర్గేసి ( Diclofenec) ointment పైన లేపనం గా రాయాలి .
- వారం రోజులలో తగ్గక పొతే మంచి phisioterapist ని కలిసి treatment తీసుకోవాలి
మైగ్రిన్ తలనొప్పి(Migrin Headach) : మెదడు లోని రసాయనాలలో వచ్చే మార్పుల వల్ల న్యురోపెప్తిడ(neuro peptides) ఉత్తెజితమవుతాయి . అది మెదడు యొక్క కవరింగ్ పై చర్య చూపుతుంది .. ఫలితంగా అది రక్త సరఫరా , వాపు కలుగుతాయి . ఫలితంగా వచ్చే తలనొప్పి కొన్ని గంటల నుండి రోజుల వరకు ఉండవచ్చును .బాగా ఎక్జైట్ అయ్యే స్వభావం గలవారికి, స్త్రెస్స్ అనుభవించే వారికి మైగ్రేన్ రావచ్చును . మైగ్రేన్ కి సరియైన మందు లేదు .
నివారణ కోసం ...
నివారణ కోసం ...
- రెస్ట్ తీసుకోవాలి , టెన్సన్ లేకుండా ప్రశాంతం గా ఉండాలి ,
- migranil మాత్రలు రోజుకి ౩ చొప్పున్న 2-3 రోజులు వాడాలి
- Dolomed (ibuprofen +paracetamol) రోజుకి 2 -3 చొప్పున నొప్పి తగ్గిన వరకు వాడాలి .
- డాక్టర్ సలహా పై " tryptans" మందు వాడాలి
- మేగ్నేసియం , రిబోఫ్లావిన్ ఉన్నా విటమిన్ మాత్రలు వాడితే మైగ్రేన్ తరచూ రావడం ఆగును .
పంటి నొప్పి (Tooth Ach) : పంటి పై ఉండే గార లో బాక్టీరియా నివాసముండి ,నోటిలో ఉన్నా తీపిపదర్దాములను , పిందిపదర్దాములను తినడం వలన ఏర్పడే ఆమ్లాలు పంటి ఏనామేల్ పై దెబ్బతీయును .. తద్వారా ఏనామేల్ పాడవడం వలన ఇన్ఫెక్షన్ ... పంటి నరాలు , మూలభాగము (root of Tooth) లో చేరి కణజాలము ,నాడులు చెడిపోవడం వలన పంటి నొప్పి కలుగుతుంది .
చూచనలు ....
- ప్రతిరోజూ రెండుపూటలా దంత దవము (బ్రెష్ చేయడం) అలవాటుగా చేసుకోవాలి ,
- అతిపులుపు , అతి వేడి పదార్దాలు తినకూడదు .
- రాత్రి పుట ఆహారము తన్నతరువత పళ్ళు నోరు బాగా కడుగుకోవాలి .
- నొప్పి తగ్గడానికి Flexon MR (ibuprofen+paracetamol +chloroxazone).. మాత్రలు రోజుకి 2 చొప్పున 3-4 రోజులు వాడాలి
- antibiotic .. సిఫరన్ కట్ రోజుకు ౨ మాత్రలు 3-4 రోజులు వాడాలి ,
- విటమిన్ చ .. 500mg రోజుకి రెండు చప్పరించాలి ,
- Hexin moutha wash రెండుపుతల పుక్కలించాలి
- ఇంకా తగ్గక పొతే .. దంత వైద్యుని సంప్రదించి ట్రీట్మెంట్ తెసుకోవాలి.
చెవి పోటు (Ear Ach) :
పెద్దవాల్లలోను , చిన్న పిల్లలలోను చెవి నొప్పి చాలా సాధారణము వస్తూ ఉంటుంది . బాహ్య చెవి లేదా మధ్య చవి ఇన్ఫెక్ట్ అవడము వలన ఈ భాద కలుగుతుంది . గులిమి తీసే ప్రయత్నం లో చెవి లోపల భాగాలు గాయమవడము , పురుగులు , చీమలు , బయటి చిన్న వస్తువులు చేవిలోపల ఇరుక్కుపోవడము వలన సాధారణము గా చెవి పోటు కలుగుతుంది .
చెవి చుట్టూ ఉన్నా ఇతర అవయవాలు ఏదైనా జబ్బుతో బాధపుడుతున్నపుడు కుడా చెవి నొప్పి రావచ్చును ..
ట్రీట్మెంట్ :
నొప్పి నివారణ మాత్రలు :
పెద్దవాల్లలోను , చిన్న పిల్లలలోను చెవి నొప్పి చాలా సాధారణము వస్తూ ఉంటుంది . బాహ్య చెవి లేదా మధ్య చవి ఇన్ఫెక్ట్ అవడము వలన ఈ భాద కలుగుతుంది . గులిమి తీసే ప్రయత్నం లో చెవి లోపల భాగాలు గాయమవడము , పురుగులు , చీమలు , బయటి చిన్న వస్తువులు చేవిలోపల ఇరుక్కుపోవడము వలన సాధారణము గా చెవి పోటు కలుగుతుంది .
చెవి చుట్టూ ఉన్నా ఇతర అవయవాలు ఏదైనా జబ్బుతో బాధపుడుతున్నపుడు కుడా చెవి నొప్పి రావచ్చును ..
ట్రీట్మెంట్ :
నొప్పి నివారణ మాత్రలు :
- combiflam(ibuprofen + paracetamol) 1 మాత్ర రోజుకి ముడుసార్లు .3-4 రోజులు.
- Antibiotics : Cifran ct (ciprofloxacin+tinidazole)- ౧ మాత్ర రోజుకి రెండు సార్లు -- 3 - 4 రోజులు
- Drep చెవి డ్రాప్స్ 2-3 చుక్కలు రోజుకి 4 సార్లు వేయాలి .
లో బ్యాక్ పైన (Low Back Ach) : నడుము లోని కండరాలు బాగా సగాదీసినపుడు అక్కడ కొన్ని రసాయనాలు ఉత్పత్తి అయి నాడుల చివరిభాగాలను ఉత్తేజ పరుస్తాయి .. ఆ పర్యవసానమే Low Back pain
సూచనలు ---
- రెస్ట్ తీసుకోవాలి , ఎక్కువ బరువులు ఎత్తకూడదు , కస్తరమైన వ్యాయామము చేయ కూడదు .
- కందర్లు రిలక్ష్ అవడానికి దోహదం చేసే మందులు _ chlormezanone ,chloroxazone , tizanidine వాడాలి
- నొప్పి తగ్గడానికి ఉపయోగించే మందులు _ brufen 400, nise 100mg , diclofenac 50mg, రోజికి 3 -4మాత్రలు ఒక వారం రోజులు వాడాలి .
- నడుము పై లేపనం - combiflam ointment , powergesic ointment రాయాలి .
బహిష్టులో నొప్పి : (Menses Pain) : కొంత మంది స్త్రీలకు నేలసై రుశ్రావము లో నొప్పి వచ్చును . దీనికి అనేక కారణాలు ఉన్నాయి . (పూర్తి వవరాలాకోసం ఇంకో వ్యాసము చూడండి) . కరము ఏదైనా తక్షణ నివరకోసం సూచనలు :
- రెస్ట్ తీసుకోవాలి , బహిష్టులో నొప్పి సర్వ సదరమైనది .. టెన్సన్ ఫీలవకూడదు .
- నొప్పి తగ్గేందుకు వేడినీళ్ళ సంచి (హాట్ వాటర్ బాగ్) పొట్టి కడుపు పై ఉంచాలి .(గోరువెచ్చని నేరు)
- Dysmen (dicyclomin hcl+Mefanamic acid) రోజుకు ౨-౩ చొప్పునా ౨-౩ రోజులు వాడాలి.
- గైనకలగిస్ట్ ని సంప్రదించి ,, కారణాలు విశ్లేచించి తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి .
No comments:
Post a Comment