హాయ్ ఫ్రెండ్స్ అందరికి నా తెలుగు వందనములు,
స్వాగతం టూ అమరేశ్వర్ బ్లాగ్
నా పేరు అమరేశ్వర్ నేను నిజామాబాదు లో ఉంటాను, నాకు బ్లాగ్స్ అంటే చాల ఇష్టం,నేను ఒక బ్లాగా చేయాలి అది దేశాన్ని బాగు చేసేదిగా విలైనతవరకు ప్రజలకు మంచి సమాచారము అందిచాలి.అనే లక్ష్యం తో ఈ బ్లాగ్ ప్రారంబించాను.
గమనిక :
నాకు తేలిసో తెలియ కో తప్పు జరిగితే ప్రేక్షకులు మరియు
బ్లాగార్స్ అందరూ మన్నిచండి.
Total Pageviews
Thursday, September 15, 2011
ఉద్యోగ సమాచారమూ 14sep 2011
జాబ్స్ కోసం వెతుకుతుంటే నా ఫ్రెండ్ సూర్య పేపర్ లో జాబ్స్ గురించి ఇచ్చారు చూడు అని అన్నాడూ,
వాడు చెప్పిన విధంగానే అందులో జాబ్స్ గురించి ఇచ్చారు, అయితే కొంద్దరు చూడలేక పోవచ్చును వాళ్ళకోసం
దానిని మీ ముందు ఉంచుతున్నాను. ఉద్యోగ సమాచారమూ 14sep 2011
No comments:
Post a Comment