Total Pageviews

Sunday, September 18, 2011

త్వరలో మరిన్ని ఉద్యోగాలు


 
భారతదేశ ఆర్థిక వృద్ధి 6-7 శాతం ఉండ గలదన్న అంచనాలు, ప్రపంచ వ్యా ప్తంగా ఆర్థికమాంద్యం తగ్గుముఖం ట్టడంతో భారతీయ సంస్థలు సైతం అందుకు తగ్గట్టుగా స్పంది స్తున్నాయి. ఏడాదితో పోలిస్తే వచ్చే ఏడాది 20-30 శాతం మేర నియామకాలు అధికం కానున్నాయి. రిక్రూ ట్మెంట్కన్సల్టెన్సీ సంస్థ ఫన్అండ్జాయ్ఎట్వర్క్చీఫ్ఎగ్జిక్యూటివ్ఆఫీసర్ఆర్ఎల్భాటియా విషయం వెల్లడించారు. బీపీఓలు, బయోటెక్నాలజీ, మీడియా, టెలికామ్‌, ఫైనాన్స్రంగాల్లో అధికంగా నియామకాలు చోటు చేసు కోనున్నాయి. తమకు క్లయింట్లుగా ఉన్న సుమారు 30 కంపెనీలు 30 వేల మందిని నియమించే యోచన చేస్తున్నట్లు వెల్లడించారు.
స్టాన్చార్ట్నుండి మూడు వేల ఉద్యోగాలుఅంతర్జాతీయ బ్యాంకింగ్దిగ్గజం స్టాండర్డ్చార్టర్డ్వచ్చే ఏడాది చివరి నాటికి భారత్లో 3000 మందికి ఉద్యోగవకాశాలు కల్పించనుంది. బ్రిటన్కు చెందిన సంస్థ స్టాక్మార్కెట్లో లిస్టింగ్కావడానికి కూడా ఉవ్విళ్ళూరుతోంది. గత రెండు నెలల్లో బ్యాంకు 500 ఉద్యోగులను భారత్లో నియమించింది. దీనికి అదనంగా మరో 2500 మందిని నియమించనుంది. స్టాన్చార్ట్లో దేశీయంగా మొత్తం 18,000 మంది పనిచేస్తున్నారు. వీరిలో ఐఐఎం, టాప్బిస్కూల్స్కు చెందిన 30 మంది ఎగ్జిక్యూటివ్లు ఉన్నారు. సంస్థ భారత్స్టాక్ఎక్చేంజ్లో లిస్టయితే తొలి విదేశీ సంస్థగా రికార్డులకు ఎక్కుతుంది. వచ్చే ఏడాది ప్రధమార్ధంలో బ్యాంకు క్యాపిటల్మార్కెట్లో ప్రవేశించనుంది. మేరకు అన్ని రకాల కసరత్తులు నిర్వహించడంతో పాటు, నియంత్రణా సంస్థ మార్గ దర్శకాలను కూడా పూర్తి చేస్తున్నట్లు స్టాన్ఛార్ట్గ్లోబల్చీఫ్పీటర్శాండ్స్ఫైనాన్షియల్టైమ్స్కు తెలిపారు. స్టాన్చార్ట్దేశవ్యాప్తంగా 33 నగరాలలోని 90 శాఖల ద్వారా తన కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆసియా, మధ్య తూర్పు దేశాల నుండే అధికంగా 70 శాతం వ్యాపారాన్ని నిర్వహిస్తున్న సంస్థ 70 దేశాలలో వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా సంస్థలో 75 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.


 



ఈ సమాచారము అంకుశం.కం  నుండి సేకరించింది.

No comments:

Post a Comment

Print Friendly and PDFPrint Friendly and PDFPrint Friendly and PDF