భారత జాతీయ చిహ్నాలు
జాతీయ పతాకము : త్రివర్ణ పతాకం
జాతీయ ముద్ర : మూడు తలల సింహపు బొమ్మ
జాతీయ గీతం : జనగణమన....
జాతీయ గేయం : వందేమాతరం....
జాతీయ పక్షి : నెమలి
జాతీయ జంతువు : పెద్దపులి (రాయల్ బెంగాల్ టైగర్)
జాతీయ వృక్షం : మర్రిచెట్టు
జాతీయ క్రీడ : హాకీ
జాతీయ పుష్పం : కలువ పువ్వు (తామర)
జాతీయ క్యాలెండర్ : శక క్యాలెండర్ (శక సం.పు క్యాలెండర్)
జాతీయ ఫలం : మామిడి పండు
జాతీయ ముద్ర : మూడు తలల సింహపు బొమ్మ
జాతీయ గీతం : జనగణమన....
జాతీయ గేయం : వందేమాతరం....
జాతీయ పక్షి : నెమలి
జాతీయ జంతువు : పెద్దపులి (రాయల్ బెంగాల్ టైగర్)
జాతీయ వృక్షం : మర్రిచెట్టు
జాతీయ క్రీడ : హాకీ
జాతీయ పుష్పం : కలువ పువ్వు (తామర)
జాతీయ క్యాలెండర్ : శక క్యాలెండర్ (శక సం.పు క్యాలెండర్)
జాతీయ ఫలం : మామిడి పండు
No comments:
Post a Comment