ఇంటర్నెట్ వాస్తవాలు
చరిత్రలో మొదటిసారిగా నమోదైన డొమైన్ నేమ్ Symbolics.comప్రపంచంలో మొట్టమొదటి కంప్యూటర్ పేరు z1. కోనార్డ్ జూస్ దీన్ని 1936లో కనిపెట్టారు. అతడి తదుపరి ఆవిష్కరణ అయిన Z2 1939లో పూర్తయింది.
ఇంటర్నెట్లో దాదాపు 1,319,872,109 మంది ప్రజలు సర్ఫ్ చేస్తున్నారని అంచనా.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.06 బిలియన్ ఇన్స్టెంట్ మేసేజింగ్ ఎకౌంట్లు ఉన్నాయని అంచనా.
ప్రపంచంలో 5 కోట్లమంది (10 మిలియన్)ని చేరేందుకు రేడియోకు 38 సంవత్సరాలు పట్టగా, టెలివిజన్కు 13 సంవత్సరాల కాలం పట్టింది. అయితే వరల్డ్ వైడ్ వెబ్ ఇందుకు 4 సంవత్సరాలు మాత్రమే తీసుకోవడం విశేషం.,
No comments:
Post a Comment