మొదటి రిజిస్టర్డ్ వెబ్సైట్
ప్రపంచంలో మొట్ట మొదటి రిజిస్టర్డ్ వెబ్సైట్ సింబాలిక్స్.కామ్ (మార్చి 15,1985)ప్రపంచంలో జాతులు, మతాలు, నాగరికులూ, అనాగరికులూ అనే తేడా లేకుండా అందరూ ఆడుకునే ఆట దాక్కునే ఆట.
భూమ్యాకర్షణ సిద్ధాంత ఆవిష్కర్త ఐజాక్ న్యూటన్ జీవితాంతం బ్రహ్మచర్యగానే ఉండిపోయాడు.
డ్రాక్యులా అంటే రొమేనియన్ భాషలో దెయ్యం కొడుకు అని అర్థం
No comments:
Post a Comment