పిల్లి మూత్రం మెరుస్తుంది
కంప్యూటర్ లాంగ్వేజ్లో వాడే బైట్ అనే పదం బై ఎయిట్ను సంక్షిప్తీకరించగా వచ్చిన పదం. కెనడా అనేది మన భారత దేశానికి చెందిన పదం. పెద్ద గ్రామం అని దీని అర్థం
డిజిటల్ మీడియాలో ఉండే పిక్సిల్ అనే పదం పిక్చర్ సెల్కు సంక్షిప్త పదం
చీకటిలో పిల్లి మూత్రం మెరుస్తుంది తెలుసా
ఇగ్వానా అనే ఓ జాతి బల్లి నీటిలో 28 నిమిషాలు ఉండగలదు
మూడు సిలబుల్స్ ఉన్న ఏకైక ఇంగ్లీష్ అక్షరం "W"
No comments:
Post a Comment