Total Pageviews

261,662

Monday, September 5, 2011

తొలి ఐస్ క్రీమ్ పార్లర్

              తొలి ఐస్ క్రీమ్ పార్లర్
 ప్రపంచంలో మొట్ట మొదటి ఐస్ క్రీమ్ పార్లర్ న్యూయార్క్ సిటీలో ప్రారంభమైంది.

నెమలి తలపై ఉండే తురాయిని ఇంగ్లీషులో క్రిస్ట్ అంటారు.

పసిఫిక్ కంటే అట్లాంటిక్ మహాసముద్ర ఉపరితలంలో ఉప్పుశాతం  ఎక్కువ
తోకచుక్కలో తోకభాగం ఎప్పుడూ సూర్యుడు ఉన్న దిక్కునే సూచిస్తుంటుంది.

గడియారాలంటే భయపడటాన్ని క్రోనోమెంటో ఫోబియా అని అంటారు.

No comments:

Post a Comment

Print Friendly and PDFPrint Friendly and PDFPrint Friendly and PDF