Total Pageviews

Monday, September 5, 2011

క్విట్ ఇండియా ఉద్యమం


క్విట్ ఇండియా ఉద్యమం
ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవాలు సమీపిస్తున్న తరుణంలో క్విట్ ఇండియా చరిత్రను క్లుప్తంగా మరోసారి గుర్తుచేసుకుందామా..
                                                                                                                                  
క్విట్ ఇండియా ఉద్యమం సంవత్సరంలో జరిగింది--1942.
క్విట్ ఇండియా ఉద్యమం యొక్క లక్ష్యం--భారతదేశం నుంచి బ్రిటీష్ పాలనను తరిమివేయుట.
క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో బ్రిటన్ ప్రధానమంత్రి--చర్చిల్.
కమిటీ ప్రతిపాదనలు విఫలం కావడంతో క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించాలని భారత జాతీయ కాంగ్రెస్ నిర్ణయించింది--క్రిప్స్ మిషన్.
క్విట్ ఇండియా తీర్మానాన్ని భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తీర్మానించింది--ముంబాయి సమావేశం.
క్విట్ ఇండియా ఉద్యమంనకు మహాత్మా గాంధీ రూపొందించిన నినాదం--డూ ఆర్ డై (చెయ్యి లేదా చావు).
క్విట్ ఇండియా ఉద్యమానికి గుర్తుగా ముంబాయిలోని మైదానానికి ఆగస్ట్ క్రాంతి మైదాన్గా పేరు మార్చినారు--గొవాలియా టాంక్ మైదాన్.
క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఆందోళనకారులకు సమాచారాన్ని అందించుటకు ఆజాద్ రేడియో పేరిట రహస్య వార్తా ప్రసార వ్యవసను నెలకొల్పినది--ఉషామెహతా.
క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా గాంధీజీని బ్రిటీష్ ప్రభుత్వం ఎక్కడ నిర్బంధించింది--అగాఖాన్ ప్యాలెస్ (పూనా).
క్విట్ ఇండియా ఉద్యమానికి మరోపేరు--ఆగస్ట్ ఉద్యమం

No comments:

Post a Comment

Print Friendly and PDFPrint Friendly and PDFPrint Friendly and PDF