ఇంటర్నెట్ వినియోగంలో భారత్కు 4వ స్థానం
ఇంటర్నెట్ను ఎక్కువగా ఉపయోగిస్తున్న ప్రపంచ దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానం దక్కించుకుంది. తాజా సమాచారం ప్రకారం భారత్లో 81 మిలియన్ల మంది వినియోగదారులు ఇంటర్నెట్ను ఉపయోగిస్తున్నట్లుగా తెలిసింది.
2007 చివరినాటికి 220 మిలియన్ల మంది వినియోగదారులతో అమెరికా ప్రథమస్థానంలో నిలబడగా, చైనా 210 మిలియిన్ల మంది నెటిజన్లతో రెండో స్థానంలో నిలిచింది.
జపాన్ 88.1 మిలియన్ల మంది వినియోగదారులతో మూడో స్థానంలో, బ్రెజిల్ 53,1 మిలియన్ల వినియోగదారులతో 5వ స్థానంలో నిలబడ్డాయి
No comments:
Post a Comment